అన్వేషించండి

Telugu Stars: మాల్దీవుల్లో తెలుగు స్టార్స్ ఎంజాయ్, నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఒకే ఫ్రేమ్ కనిపించి ఆకట్టుకున్నారు. డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని ఫుడ్ తింటూ ఫోటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

Telugu Stars In Maldives: టాలీవుడ్ స్టార్ యాక్టర్లంతా ఒకే చోట కనిపించడం అరుదుగా చూస్తుంటాం. ఏవైనా సినీ వేడుకలు జరిగినప్పుడు అందరూ హాజరై సందడి చేస్తుంటారు. కానీ, తాజాగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలంతా ఒకే చోట చేరారు. వీరందరూ కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, మహేష్ బాబు, అఖిల్, ఉపాసన, నమ్రత సహా పలువురు ఉన్నారు. ఇంతకీ వీరంతా ఎక్కడ కలిశారో తెలుసా?

డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్న టాలీవుడ్ స్టార్స్

టాలీవుడ్ స్టార్ హీరోలంతా తాజాగా మాల్దీవ్స్ కు వెళ్లారు. అంతా కలిసి ఓ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని ఫుడ్ తింటుండగా ఈ ఫోటోను తీశారు. ఈ ఫోటోలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన, మహేష్ సతీమణి నమ్రతా కూడా కనిపించింది. ఈ పార్టీలో చిరంజీవి, నాగార్జున ప్రస్తుత ట్రెండ్‌ కి తగ్గట్టు దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. ఈ పిక్ చూసి సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందరూ ఒకే చోట చేరడం సంతోషంగా ఉందంటున్నారు. ఈ ఫోటోలో ఎన్టీఆర్ కూడా ఉండి ఉంటే బాగుండేదని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా టాలీవుడ్ స్టార్స్ అంతా సినిమాలకు కాస్త బ్రేక్ చెప్పి హాలీడే ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లడం ఆసక్తిని కలిగిస్తోంది.

వ్యాపారవేత్త బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సినీ స్టార్స్

ఇండస్ట్రీతో దగ్గర పరిచయం ఉన్న ఓ వ్యాపారవేత్త బర్త్ డే వేడుకలు తాజాగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ స్టార్స్ కు స్పెషల్ పార్టీ ఇచ్చారట. సినీ స్టార్స్ అందరినీ ఫ్యామిలీతో మాల్దీవ్స్ కు పిలిచి మరీ దావత్ అరేంజ్ చేశాడు. ఈ నేపథ్యంలో తెలుగు స్టార్స్ అంతా ఒకే చోట చేరారు.  

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోలు

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలో చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో కలిసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేస్తున్నారు. యాక్షన్  అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సౌతాఫ్రికాలో సినిమాకు సంబంధించి లొకేషన్స్ ను జక్కన్న పరిశీలించారు. ఈ మూవీ వర్క్ షాపులలో ప్రిన్స్ పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో నటీనటులు ఎవరు అనే విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అటు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అనే సోషియో-ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకుకానుంది. నాగార్జున తెలుగులో ‘కుబేరుడు’, తమిళంలో ‘కూలీ’ సినిమాలను చేస్తున్నారు.  రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. అటు బుచ్చిబాబు సాన, సుకుమార్ తో కలిసి సినిమాలు చేయబోతున్నారు. ఇక అఖిల్ చివరగా ‘ఏజెంట్’ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.  

Read Also: ఐదేళ్లు తిప్పుకొని మోసం చేసిన స్టార్ హీరోలు... పాపం సందీప్ వంగాను ఇంత కష్టపెట్టారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget