అన్వేషించండి

Brahmamudi April 15th: అర్థరాత్రి కనకం ఇంటికి స్వప్న, ఎదురుపడిన రాజ్- అపర్ణకి ఫోన్ చేసి నిజం చెప్పిన కావ్య

రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేస్తే రాజ్ కింద పడినట్టు చెప్తుంది. కనకం ఏమి కాలేదని తగ్గిపోయిందని చెప్పేసరికి హమ్మయ్య అంటాడు. కావ్య హాట్ బ్యాగ్ తెచ్చానని చెప్పి చెంబు చూపిస్తుంది. మీ ఇంట్లో అది కూడా ఉంటుందా అని వెటకారం ఆడతాడు. మా ఇంట్లో ఇదే హాట్ బ్యాగ్ అని కాపడం పెడుతుంది. అప్పు వచ్చి రాజ్ మీద సెటైర్లు వేసి కావాలని వేడి వేడి నీళ్ళ చెంబు నడుము మీద పెట్టేస్తుంది. మీనాక్షి, కనకం వచ్చి మళ్ళీ వచ్చి కాసేపు తిక్క తిక్కగా మాట్లాడతారు. కషాయం తీసుకొచ్చాను ఇది తాగితే నొప్పి దెబ్బకి తగ్గుతుందని బలవంతంగా అందరూ కలిసి రాజ్ గొంతులో కషాయం పోస్తారు. రాజ్ కి తెలియకుండా రాజ్ అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాలని అనుకుంటుంది. ఇంట్లో అపర్ణ రాజ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. తనని వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నాడోనని అంటుంది.

Also Read: జానకిని ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమన్న జ్ఞానంబ- భర్త కోసం మధు డీల్ కి తలొంచుతుందా?

కావ్య రాజ్ ఫోన్ నుంచి అపర్ణకి ఫోన్ చేస్తుంది. వాడి ఫోన్ నువ్వు ఎందుకు ముట్టుకున్నావ్ అని అరుస్తుంది. మీ అబ్బాయికి ఇక్కడ దెబ్బ తగిలింది. కింద పడ్డారు నడుము పట్టేసిందని చెప్తుంది. మీ ఇంటి దరిద్రం వాడికి పట్టించారా అని అపర్ణ అరుస్తుంది. మీరందరూ ఆలోచించి నరక కూపంలోకి పంపించారు కదా మీరే వెళ్ళి నా కొడుకుని తీసుకుని రండి అని అపర్ణ గొడవ చేస్తుంది. ఏం చేయాలని అంటుంటే రుద్రాణి రెచ్చగొట్టేలా మాట్లాడి వియ్యాల వారింటికి వెళ్ళమని చెప్పేసరికి అపర్ణ వెంటనే కనకం ఇంటికి బయల్దేరుతుంది. స్వప్న కూడా తల్లి దగ్గరకి బయల్దేరుతుంది. రాజ్ నిద్రపోతుంటే దోమలు కుట్టేసి ఇబ్బంది పెడతాయి. మొదటి ప్రాబ్లం ఈ బంగాళాదుంపల పరుపు, ఇప్పుడు ఈ నడుము నొప్పి అని దోమలు కుట్టుకుంటూనే పడుకుంటాడు. అప్పు వచ్చి దోమతెర కడుతుంది. అది చూసి ఏం చేస్తున్నావ్ ఏంటి ఇదంతా నన్ను బంధిస్తున్నావ్ అని గొడవ చేస్తాడు. ఈ బోన్ తీసుకెళ్ళి మీ అక్కకి ఇవ్వు నాకు వద్దని చెప్పి తీసుకెళ్లమని అంటాడు.

Also Read: పెళ్లికూతురిగా దివ్యని చూసి ఎమోషనలైన నందు- సంబరపడుతున్న లాస్య

దోమల్లారా మా బావ మస్త్ ఇష్టపడుతున్నాడు గ్యాప్ లేకుండా కుట్టమని కోరుకుంటుంది. దోమతెర తీసుకురావడం చూసిన కనకం జెట్ కాయిల్స్ వెలిగించి గదిలో రాజ్ పడుకున్న బెడ్ మీద పెడుతుంది. ఆ వాసనకి మళ్ళీ నిద్రలేచిన రాజ్ కి తుమ్ములు వస్తాయి. ఈ పొగకి ప్రశాంతంగా ఎక్కడ పడుకోవాలని కసురుతాడు. కావ్య గదిలోకి వచ్చి ఈ పొగ ఏంటి అని కంగారుపడుతుంది. పొమ్మనలేక పొగ పెడుతున్నారా అని బిక్కమొహం వేస్తాడు. రోడ్డు మీద స్వప్న నడుస్తూ వెళ్తుంటే అపర్ణ కారు ఆపి కృష్ణమూర్తి ఇల్లు ఎక్కడ అని అడుగుతుంది. ఈ కావ్య మామూలుది కాదు అప్పుడే మా ఇంటికి రాకపోకలు పెట్టించేసిందని స్వప్న తిట్టుకుంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget