అన్వేషించండి

Gruhalakshmi April 14th: పెళ్లికూతురిగా దివ్యని చూసి ఎమోషనలైన నందు- సంబరపడుతున్న లాస్య

దివ్య, విక్రమ్ పెళ్లి ఫిక్స్ అవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

పెళ్లి అయితే అమ్మ మీద ప్రేమ తగ్గుతుందని బసవయ్య అనేసరికి విక్రమ్ కొప్పడతాడు. అమ్మ ప్రేమతో పోటీ పడేది భార్య మాత్రమేనని అంటాడు. నా జీవితంలోకి ఎవరు వచ్చినా అమ్మ తర్వాతే నాకు అమ్మ మాట తర్వాతే ఏదైనా రాసి పెట్టుకోమని కోపంగా చెప్తాడు. విక్రమ్ తన తండ్రి దగ్గరకి వచ్చి అక్షింతలు చూపించి ఆశీర్వదించమని చూపిస్తాడు. మీ నాన్న చేతులతో మాటలతో దీవించలేడు, మనసుతో మాత్రమే దీవించగలడు దేవుడు ఆ అవకాశం మాత్రమే ఇచ్చాడని  విక్రమ్ తాతయ్య ఎమోషనల్ అవుతాడు. విక్రమ్ తండ్రి కాళ్ళ మీద పడి ఆశ్వీరవాదం తీసుకుంటాడు. తల్లిలేని కొడుకుని చూసుకోవడం కోసం బలవంతంగా పెళ్లి చేశాను కానీ ఆ మహాతల్లి తండ్రిని కూడా దూరం చేసింది ఇలా తయారు చేసిందని చెప్తాడు. మీరు అనవసరంగా అమ్మని అనుమానిస్తూ దూరం చేసుకుంటున్నారు మీరు మారాడం లేదు ఏంటని విక్రమ్ అంటాడు.

Also Read: కాలు జారిన రాజ్, కడుపుబ్బా నవ్వించేసిన మీనాక్షి- కనకం ఇంటికి అపర్ణ

మారాల్సింది తెలుసుకోవాల్సింది నేను కాదు నువ్వని విక్రమ్ తండ్రి బాధపడతాడు. దివ్యని అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తారు. పెళ్లి కళ వచ్చేసిందని అందరూ సంతోషంగా ఉంటారు. ఇన్నేళ్ళు తండ్రిగా చెప్పుకున్నా కానీ ఇప్పుడు తండ్రిగా ఫీల్ అవుతున్నా. ఆడపిల్ల పెళ్లి చేయడంతో అమ్మానాన్న బాద్యత తీరిపోయిందని అందరూ చెప్తారు. కానీ పెళ్లితో బాధ్యత పెరుగుతుంది. అత్తారింట్లో కూతురు ఎలా ఉందో కూతురు చెప్తే కానీ తెలియదని నందు ఎమోషనల్ అవుతాడు. తులసి జీవితం అత్తారింట్లో ఎలా ఉందో చూసి నేర్చుకోమని సరస్వతి అంటుంది. నందు మాటలు విని పరంధామయ్య సంతోషంగా ఉందని అంటాడు. అక్కడ ఉంది రాజ్యలక్ష్మి మీరంతా ఆ పద్మ వ్యూహంలో చిక్కుకుని అల్లాడిపోవాల్సిందేనని లాస్య మనసులో సంబరపడుతుంది. ప్రియ కాఫీ తీసుకుని సంజయ్ దగ్గరకి వస్తుంది. తన మీద అరుస్తాడు. అప్పుడే పనిమనిషి వచ్చి విక్రమ్ పిలుస్తున్నాడని చెప్పేసరికి సంజయ్ వెళ్ళిపోతాడు.

Also Read: చావు బతుకుల్లో యష్- వేద, విన్నీకి అక్రమసంబంధం అంటగట్టిన మిస్టర్ యారగెంట్

ప్రియ సంజయ్ ఫోన్ తీసుకుని దివ్యకి ఫోన్ చేస్తుంది. దివ్యని రక్షించడానికి ఈ అవకాశం ఇచ్చినట్టు ఉన్నాడని అనుకుంటుంది. దివ్యని ఇంట్లో అందరూ ఆట పట్టించేసారికి ఫోన్ పక్కన పెట్టేస్తుంది. అది చూసి సంజయ్ నాకు కాల్ చేస్తున్నాడు ఏంటని ఆలోచిస్తూ ఉండగా ఇటు ప్రియ ఫోన్ చేయడం రాజ్యలక్ష్మి చూస్తుంది. వెంటనే తన దగ్గరకి వచ్చి ఫోన్ లాగేసుకుని దివ్య వాయిస్ విని ఫోన్ ఆఫ్ చేస్తుంది. ముద్దుగా చెప్పినా అర్థం కాలేదు, బెదిరించినా అర్థం కాలేదు ఏంటి నీ ధైర్యం. నాకు ఎదురు తిరిగితే నా అంత రాక్షసి ఉండదు. దివ్యని కోడల్ని చేసుకునేది నరకం చూపించడానికి అని నిజం బయటకి వస్తే శాశ్వతంగా నీ నోరు మూగబోతుంది. నీ ప్రాణాలతో పాటు మీ అమ్మానాన్న ప్రాణాలు పోతాయని బెదిరిస్తుంది. దివ్య నేను బతిమలాడితేనే ఇలా చేసింది తనని వదిలేయమని ప్రియ వేడుకుంటుంది. నువ్వు చెప్తే ఎగేసుకుని నా మీద యుద్ధానికి రావడమేనా? నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ బూడిదలో పోసిన పన్నీరు చేసింది. దానికి నరకం చూపిస్తానని అంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Ravi Mohan: అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?
అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?
Dug Dug OTT : ఆ ఊరికి బైకే దేవుడు - ఓటీటీలోకి సడన్‌గా సెటైరికల్ కామెడీ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ ఊరికి బైకే దేవుడు - ఓటీటీలోకి సడన్‌గా సెటైరికల్ కామెడీ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Godavari Serial Today July 8th: 'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం ఫిక్స్! రెండు రోజుల్లో పెళ్లి!
'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం ఫిక్స్! రెండు రోజుల్లో పెళ్లి!
Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
Embed widget