అన్వేషించండి

Bigg Boss Telugu 7: దుప్పట్ల కోసం శోభా, ప్రశాంత్‌ల గొడవ - మరోసారి సిల్లీ కారణాలతో నామినేషన్స్!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్నా కంటెస్టెంట్స్ ఇంకా సిల్లీ కారణాలతో నామినేషన్స్ చేసుకోవడం మాత్రం ఆపడం లేదు.

Telugu Bigg Boss 7 - బిగ్ బాస్ సీజన్ 7.. 12వ వారానికి చేరుకుంది. అయినా కూడా కంటెస్టెంట్స్.. సిల్లీ కారణాలతో నామినేషన్స్ చేసుకోవడం ఆపడం లేదు. హౌజ్‌లో ఉండడానికి ఎవరు అర్హులు కాదో.. వారిని నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్తే.. కంటెస్టెంట్స్ మాత్రం వారికి నచ్చని వ్యక్తులకు సిల్లీ కారణాలు చెప్పి మరీ నామినేట్ చేస్తున్నారు. 12 వారాల నుంచి జరుగుతున్న నామినేషన్స్‌ను, కంటెస్టెంట్స్‌ను ప్రేక్షుకులు చూస్తుండడంతో.. వారి స్ట్రాటజీలు ఏంటని, ఏ కంటెస్టెంట్‌ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు అనే విషయాలు బాగా అంచనా వేయగలుగుతున్నారు. ఇక తాజాగా జరిగిన నామినేషన్స్‌లో శోభా, పల్లవి ప్రశాంత్‌లు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు మాత్రం ప్రేక్షకులకు చాలా సిల్లీగా అనిపించాయి. 

యావర్‌కు ఒక్కటే నామినేషన్..
ముందుగా పల్లవి ప్రశాంత్‌తో నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించమని బిగ్ బాస్ చెప్పగా.. శోభా, ప్రియాంకలను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. వీఐపీ రూమ్‌లో ఉన్న దుప్పట్లను తీసుకెళ్లి స్టాండర్డ్ రూమ్‌లో ఎలా ఉపయోగిస్తావని ప్రశ్నిస్తూ తనను నామినేట్ చేశాడు. ఈ కారణం విని శోభాతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. అయినా కూడా అక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించని శోభా.. తన నామినేషన్స్ టర్న్ వచ్చేసరికి ప్రశాంత్‌ను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పింది. అమర్‌దీప్‌ను కెప్టెన్ చేయాలనుకున్నప్పుడు ప్రశాంత్.. తనకు సపోర్ట్ చేయలేదని, ఒకవేళ ఆ టాస్క్‌లో శోభాతో పాటు చివరి రౌండ్‌లో తను వచ్చుంటే అమర్ కెప్టెన్ అయ్యేవాడని గుర్తుచేసి.. ప్రశాంత్‌కు సేఫ్ ప్లేయర్ అనే ట్యాగ్ ఇచ్చింది. ఆ తర్వాత యావర్‌ను కూడా నామినేట్ చేసింది శోభా. శోభా తప్పా యావర్‌ను ఎవరూ నామినేట్ చేయలేదు. దీంతో తన కారణంగా యావర్ కూడా నామినేషన్స్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రియాంకతో శివాజీ గొడవ..
తనను నామినేట్ చేసినందుకు ప్రియాంక కూడా తిరిగి ప్రశాంత్‌నే నామినేట్ చేసింది. ప్రియాంక కూడా తను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రశాంత్ ఏం చెప్పినా వినలేదని ఆరోపించింది. శివాజీ ఏం చెప్పినా వింటావు, మేము చెప్తే వినవని చెప్పింది. ఆ మాటకు ప్రశాంత్ ఒప్పుకోలేదు. పని చేసినందుకు నామినేట్ అవుతున్నాను అని కౌంటర్ ఇచ్చాడు. ఇక తన మరో నామినేషన్‌గా శివాజీ పేరు చెప్పింది ప్రియాంక. శనివారం.. అందరి ముందు తను అబద్ధాలు చెప్తుంది అంటూ శివాజీ చేసిన ఆరోపణను గుర్తుచేసింది. ఆ మాట నిజమే అని, కిచెన్‌లోకి రావడం రావడమే అందరి మీద అరుస్తావని మళ్లీ అదే మాట అన్నాడు శివాజీ. అంతే కాకుండా తనకు నచ్చకపోతే ఎవరినైనా అందరి ముందు నెగిటివ్‌గా చేసేస్తావు అని ఆరోపించాడు. అలా కిచెన్ గురించి, ప్రియాంక ప్రవర్తన గురించి కాసేపు శివాజీతో వాగ్వాదం జరిగింది.

శివాజీ కోసం యావర్ నామినేషన్..
ఈవారం శివాజీని ఎక్కువ కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. తన బ్యాచ్.. యావర్, ప్రశాంత్ మినహా దాదాపు అందరు కంటెస్టెంట్స్‌కు తనను నామినేట్ చేయడానికి కారణం ఉంది. దీంతో శివాజీ కూడా తనను నామినేట్ చేసిన అర్జున్, గౌతమ్‌లనే నామినేట్ చేశాడు. వారు తనపై చేసిన ఆరోపణలు తప్పు అంటూ నామినేషన్‌కు కారణం చెప్పాడు. యావర్ సైతం శివాజీని ఆరోపించాడని చెప్తూ, శివాజీ అన్న గురించి అలా మాట్లాడొద్దు అంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఇక ప్రియాంక కూడా సీక్రెట్ టాస్క్ సమయంలో తన ఫ్రెండ్ శోభాకు హెల్ప్ చేసిందని చెప్తూ తనను కూడా నామినేట్ చేశాడు. 

Also Read: నన్ను దత్తత తీసుకోండి, తెలుగు ప్రజలకు రణబీర్ రిక్వెస్ట్ - ఆయన కాళ్లు మొక్కాలనిపించిందన్న సందీప్ రెడ్డి

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget