అన్వేషించండి

Bigg Boss 17: ‘బిగ్ బాస్’ హౌస్‌లో గొడవ - కోపంలో ఫ్లవర్ వాజ్‌ను పగలగొట్టిన కంటెస్టెంట్, సల్మాన్ సీరియస్

Bigg Boss 17: బిగ్ బాస్ సీజన్ 17లో ముందుగా ఫ్రెండ్స్‌గా వచ్చి తర్వాత శత్రువులుగా మారిపోయారు మునావర్ ఫరూఖి, మన్నారా చోప్రా. ఇప్పుడు వీరి మధ్య రెగ్యులర్‌గా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.

Salman Khan: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయ్యింది. అందులో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఇక ఈ రియాలిటీ షో ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం హిందీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 17పై దృష్టిపెట్టారు. ఈ షోలో ముందు నుండే కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, వాగ్వాదాలు ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అంతే కాకుండా ఈసారి బిగ్ బాస్‌లోకి కపుల్స్‌ను కూడా కంటెస్టెంట్స్‌గా పంపించడంతో వారి గొడవల వల్ల కూడా చాలా కంటెంట్ వస్తోంది. తాజాగా ఒక కంటెస్టెంట్.. తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు మరొక కంటెస్టెంట్‌కు నచ్చక హౌజ్‌లోని ఫ్లవర్ వాజ్‌ను పగలగొట్టాడు. 

ఆయేషా, మన్నారా మధ్యలో మునావర్..
బిగ్ బాస్ సీజన్ 17లోకి కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయిన మునావర్ ఫరూఖి, మన్నారా చోప్రా.. మొదట్లో మంచి ఫ్రెండ్స్‌గా ఉండేవారు. ఇప్పుడు బద్ద శత్రువుల్లాగా మారిపోయారు. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇందులో మన్నారా.. తన తోటి కంటెస్టెంట్ అయిన విక్కీ జైన్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను హౌజ్‌లోకి వచ్చినప్పటి మన్నారాలాగా లేను. బికారీ అయిపోయాను’’ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో అక్కడ విక్కీ జైన్‌తో పాటు ఆయేషా ఖాన్. మునావర్ ఫరూఖి కూడా ఉన్నారు. ‘‘ఇది క్లాస్సీ అనుకుంటున్నావా’’ అని మునావర్.. మన్నారాను అడిగాడు. ‘‘లేదు ఇది చాలా చెత్త విషయం’’ అని మన్నారా నవ్వుతూ సమాధానమిచ్చింది. అప్పటివరకు అంతా బాగానే ఉన్నా.. ఉన్నట్టుండి ఆయేషా ఖాన్‌కు, మన్నారా చోప్రాకు మధ్య గొడవ మొదలయ్యింది.

నేనేం తప్పుగా మాట్లాడలేదు..
ఆయేషా ఖాన్.. ఇతర కంటెస్టెంట్స్ సాయంతో గేమ్ ఆడుతుందని మన్నారా కామెంట్స్ చేసింది. అంటే తను ఇన్‌డైరెక్ట్‌గా మునావర్ సాయంతో ఆయేషా ఆడుతుందని అర్థం వచ్చేలా మాట్లాడింది. అంతే కాకుండా ‘‘వచ్చే ఏడాది ఒక్కదానివే ఆడడానికి రా. నీ బయట ఫ్రెండ్ కూడా వచ్చే ఏడాది వ్యక్తిగతంగానే ఆడడానికి వస్తాడేమో’’ అని ఆయేషా, మునావర్‌ ఫ్రెండ్‌షిప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది మన్నారా. ఈ విషయం మునావర్‌కు నచ్చక.. ‘‘ఎవరిని బయట ఫ్రెండ్ అంటున్నావు?’’ అంటూ సీరియస్ అయ్యాడు. అంతే కాకుండా అదే సమయంలో పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్‌ను పగలగొట్టాడు. తనను మధ్యలోకి తీసుకురావద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. అయినా వినని మన్నారా.. ‘‘నేను కచ్చితంగా మధ్యలోకి తీసుకొస్తాను. నేనేం తప్పుగా మాట్లాడలేదు’’ అని రివర్స్ అయ్యింది.

మునావర్‌ను మందలించిన సల్మాన్..
వీకెండ్ ఎపిసోడ్‌లో మన్నారా, మునావర్‌కు జరిగిన గొడవ గురించి సల్మాన్ ప్రస్తావించాడు. మునావర్ అలా చేయడం కరెక్ట్ కాదని మందలిచాడు. మునావర్ ఎప్పుడూ మన్నారాను ఒంటరిగా గేమ్ ఆడమని విమర్శిస్తుంటాడని, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదని ఎగతాలి చేస్తుంటాడని గుర్తుచేశాడు సల్మాన్. ఓవైపు మన్నారా, మునావర్ మధ్య వాగ్వాదాలు జరుగుతుండగా.. మరోవైపు నీల్ భట్, ఇషా మాల్వియా మధ్య కూడా మనస్పర్థలు పెరిగిపోతున్నాయి. నీల్ భట్ భార్య ఐశ్వర్య శర్మ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడానికి ఇషా మాల్వియానే కారణమని నీల్ మాత్రమే కాకుండా చాలామంది ఇతర కంటెస్టెంట్స్ కూడా భావిస్తున్నారు. దీంతో హౌజ్‌లో ఇషాపై నెగిటివిటీ పెరిగిపోయింది.

Also Read: ‘సలార్’, ‘డంకీ’ చెత్త సినిమాలు, ప్రేక్షకులను పిచ్చివాళ్లని చేస్తున్నారు - ‘ఊసరవెల్లి’ బ్యూటీ

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget