News
News
X

Bigg Boss 6 Telugu: ఇనయా వర్సెస్ రేవంత్ - వీరిలో టాస్క్ గెలిచేది ఎవరు?

Bigg Boss 6 Telugu: ఇనయా, రేవంత్ ఆడితే ఎవరు గెలుస్తారో అంచనా వేయడం కొంచెం కష్టమే.

FOLLOW US: 
Share:

Bigg Boss 6 Telugu: ఆడపులిలా ఆడుతుంది ఇనాయ, ఇక రేవంత్ గురించి చెప్పక్కర్లేదు టాస్క్ అంటే చాలు జోరు పెంచేస్తాడు. ఇలాంటి ఈ ఇద్దిరూ ఓ టాస్క్ లో పోటీ పడ్డారు. అయితే వీరికిచ్చిన టాస్కు, వీరి పద్దతికి పూర్తిగా భిన్నమైనది. వీరెంత స్పీడో టాస్కు అంత నెమ్మదిగా చేయాలి. అసలు ఆ టాస్కు ఏంటంటే...

ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం విన్నర్ ప్రైజ్ మనీలో దాదాపు 11 లక్షల రూపాయల దాకా ఇంటి సభ్యులు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ దాన్ని సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి ఇద్దరు సభ్యులు పోటీ పడాలి. వారిద్దరిలో ఎవరు గెలుస్తారో మిగతా ఇంటి సభ్యులు సీక్రెట్ ఓట్ ద్వారా చెప్పాలి. వారు చెప్పిన సభ్యుడే గెలిస్తే కొంత మొత్తం విన్నర్ ప్రైజ్ లో కలిసి పోతుంది. అలా నిన్నని ఎపిసోడ్లో శ్రీసత్య, రోహిత్ పోటీ పడ్డారు. ఫిజికల్ టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. అందరూ రోహిత్ స్ట్రాంగ్ కాబట్టి ఆయనే గెలుస్తాడని ఊహించారు. శ్రీసత్య పేరుపై రెడ్ మార్కు గుద్ది, బ్యాలెట్ బాక్సులో వేసేశారు. తీరా చూస్తే శ్రీసత్య గెలిచింది. దీంతో ఆ టాస్కు ఇంటి సభ్యులు ఓడిపోయారు. దీంతో లక్షా పదివేల మొత్తాన్ని వెనక్కి రప్పించుకోలేకపోయారు. 

ఇక ఈరోజు ప్రోమోలో ఇనాయ, రేవంత్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అతి స్పీడుగా ఉండే వీరిద్దరికీ బిగ్ బాస్ చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా చేసే టాస్కు ఇచ్చారు. పేపర్ గ్లాసులను పిరమిడ్ ఆకారంలో కట్టి, వాటిని మోసుకుంటూ ఎదురుగా పెట్టిన ప్రదేశంలోకి మోసుకెళ్లాలి. ఇద్దరివీ చాలా సార్లు పడిపోయాయి. కాకపోతే చివరికి ఎవరు గెలిచారో మాత్రం తెలియదు. 

ఇరవై ఒక్క మందితో కళకళలాడిన ఇల్లు ఇప్పుడు ఏడుగురితో మిగిలింది. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే టాప్ 6 మిగులుతారు. అదే ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తే టాప్ 5 మిగులుతారు. రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తేలిపోనుంది.

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

Also read: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Published at : 06 Dec 2022 12:49 PM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana

సంబంధిత కథనాలు

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

టాప్ స్టోరీస్

Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Demand For TDP Tickets :  టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?