అన్వేషించండి

Bigg Boss OTT Telugu: తేజస్విని చూసి అషురెడ్డి జెలస్ ఫీల్ అవుతుందా? 

అషు రెడ్డి ఓ విషయాన్ని షేర్ చేసుకుంటున్న సమయంలో.. యాంకర్ రవి కల్పించుకొని 'జనాల కోసం ఆడుతున్నావా..? నీకోసం నువ్ ఆడుతున్నావా..?' అని ప్రశ్నించాడు. 

వారియర్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వారంతా ముందు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వారు చేసిన పొరపాట్లు ఏంటో.. ఆ పొరపాట్ల నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. వారు చెప్పే విషయాలు నచ్చితే ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు థంబ్స్ అప్  ఇవ్వొచ్చు. అలానే వారిని ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలో అషు రెడ్డి ఓ విషయాన్ని షేర్ చేసుకుంటున్న సమయంలో.. యాంకర్ రవి కల్పించుకొని 'జనాల కోసం ఆడుతున్నావా..? నీకోసం నువ్ ఆడుతున్నావా..?' అని ప్రశ్నించాడు. 

వెంటనే తేజస్వి 'యస్.. థాంక్యూ మై ఫ్రెండ్' అంటూ వెటకారంగా డైలాగ్ వేసింది. దీంతో అషురెడ్డి హర్ట్ అయింది. మళ్లీ తేజస్వి కల్పించుకుంటూ.. 'జనాలు చూస్తున్నారు కాబట్టి ఒకలాగ ఉండాలి.. జనాలు చూస్తున్నారనే ఆలోచన నీకు ఎప్పుడూ ఉందనుకో.. అది కూడా జనాలకు కనిపిస్తాది' అని అషురెడ్డిని ఉద్దేశిస్తూ.. డైలాగ్స్ వేసింది. దానికి అషు.. 'నేను మాట్లాడుతున్నప్పుడు నా సంభాషణలో ఇన్వాల్వ్ అవ్వొద్దు' అని చెప్పింది. 

వెంటనే తేజస్వి.. 'నేను నటరాజ్ మాస్టర్ తో ఆరోజు మాట్లాడుతున్నప్పుడు నువ్ ఇన్వాల్వ్ అయి కామెంట్స్ చేశావ్' అని డైలాగ్ కొట్టగా.. 'అది నా కళ్ల ముందే జరిగిందని' అషు చెప్తున్నా.. ఆమెకి ధీటుగా సమాధానాలు ఇస్తూనే ఉంది తేజస్వి. ఆ తరువాత అషురెడ్డిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది అరియానా. తనకు ఈ విషయం నామినేషన్స్ వరకు తీసుకెళ్లడం ఇష్టం లేదని.. కానీ ఆమె ఇలానే చేస్తే తీసుకెళ్తానని చెప్పింది అషురెడ్డి. 

మరోపక్క తేజస్వి.. నటరాజ్ మాస్టర్ తో డిస్కషన్ పెట్టింది. 'ఇంట్లోకి రాగానే నువ్ మోస్ట్ జెలస్ ఫీలయ్యే మనిషితో నువ్ గొడవ పెట్టుకుంటావ్.. ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫీల్ అవుతామో వాళ్లను గుంజడానికి ప్రయత్నిస్తాం' అంటూ అషు తనను టార్గెట్ చేసినట్లు చెప్పింది తేజస్వి. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో అషు చాలా బాధపడింది.  

Also Read: 'తోలుతీస్తా' యాంకర్ శివకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటరాజ్ మాస్టర్

Also Read:నటరాజ్ మాస్టర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? కూతుర్ని తలచుకుంటూ ఏడ్చేశాడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget