అన్వేషించండి

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 90 రివ్యూ... ట్రయాంగిల్ రచ్చ to తనూజ తప్పుల వరకు... వీకెండ్ ఎపిసోడ్ హైలెట్స్

Bigg Boss 9 Telugu Today Episode - Day 90 Review:నేటి ఎపిసోడ్ లో నాగార్జున స్వయంగా ట్రయాంగిల్ ఇష్యూని, దానిపై ఉన్న డౌట్స్ ను క్లారిఫై చేశారు. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్, డెమోన్ లకు మొట్టికాయలు పడ్డాయి.

ఎనర్జిటిక్ ఎంట్రీ తర్వాత నాగార్జున సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూద్దాం అంటూ ఎపిసోడ్ లోకి తీసుకెళ్లారు. ఇమ్మూ బిగ్ బాస్ ను 2 కేజీల చికెన్ కోసం రిక్వెస్ట్ చేయగా, వెంటనే పంపారు. ఉబర్ టాస్క్, చక్రా గోల్డ్ టీ టాస్కులు పెట్టారు. తరువాత డెమోన్ డ్రెస్సింగ్ పై ఫన్ చేశాడు ఇమ్మాన్యుయేల్.  ఇక రాత్రికి అందరూ హౌస్ లో తమ జర్నీ, బాండ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "డెమోన్ డ్రెస్ అదుర్స్" అంటూ సెటైర్ తో స్టార్ట్ చేసిన నాగ్ ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ కు సెల్యూట్ కొట్టారు.

గొడవకు కారణమే తనూజ 

"మమ్మీని సెలెక్ట్ చేయడంలో నీ స్ట్రాటజీ ఏంటి?" అని ఇమ్మూనీ, "సంచాలక్ రీతూ పంతంతో జడ్జిమెంట్ ఇచ్చావా?" అంటూ వీడియోను ప్లే చేశారు. ఇమ్మూ తాడు వదిలేసి తప్పు చేశాడని చెప్తూ "ఒక్కోసారి సంచాలక్ అన్నీ చూసుకోలేదు. ఇంకా రెండు వారాలు ఉంది. అన్ని అర్థం చేసుకుని కాన్షియస్ గా ఆడు" అని ఇమ్మూకు సలహా ఇస్తూ సీసాను పగులగొట్టారు నాగ్. "ఆడియన్స్ నీకున్న తెలివికి తెలివిగా తప్పు చేశావ్ అనుకుంటారు. నీకు లెక్కలు తెలియడం కాదు నీ లెక్క తెలుస్తారు ఆడియన్స్. ఆ లెక్కల టాస్క్ ఇరగగొట్టేశావ్. జిల్లా పరిషత్ హై స్కూల్ ఫెంటాస్టిక్" అంటూ స్వయంగా నాగ్ చప్పట్లు కొట్టారు. 

"రీతూ మన హైస్కూల్ ఎక్కడ? 19/19 ఎంత? నువ్వు టెన్షన్ లేకుండా ఆడితే అన్ని చెప్తావ్. 2 టేబుల్ చెప్పావ్ కదా. 76/76*1 ఎంత ?" అని అడిగారు నాగ్. రీతూ చివరకు కరెక్ట్ గానే చెప్పడంతో గుడ్ అని కూర్చోబెట్టారు. "మ్యాథ్స్ టీచర్ ఎవరు?" అని సంజనను అడిగారు. "ఫ్లోరా మీనా టీచర్. 1 లేదా 2వ క్లాస్ లో షేప్స్ గురించి చెప్పారు. ట్రయాంగిల్ కు 3 సైడ్స్ ఉంటాయి" అని చెప్పింది సంజన. "ట్రయాంగిల్ రెండు ప్రాపర్టీలు చెప్పు" అని నాగార్జున భరణిని అడగ్గా... "ఏ భుజం నుంచి తీసినా 90 డిగ్రీ కాకుండా ఉండాలి" అని చెప్పాడు. "ట్రయాంగిల్ అంటే మూడు యాంగిల్స్ టోటల్ 180 ఉండాలి. ఇది చెక్కినప్పుడు అలా బంప్ వచ్చింది. నీ ట్రయాంగిల్ లో కూడా అలాగే వచ్చింది. రెక్ట్యాంగిల్ లో ఆల్ ప్రాపర్టీస్ టోటల్ 360 డిగ్రీస్ ఉండాలి" అంటూ భరణి - తనుజాకు క్లారిటీ ఇచ్చారు. ఈ గొడవకు కారణం తనుజా అని, రీతూ రింగ్ దాచినప్పటికే గేమ్ అయిపోయిందని భరణికి కూడా స్పష్టం చేశారు నాగ్.

Also Read: Bigg Boss Telugu 9 Time Change : బిగ్​బాస్ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్, టైమ్ మారిపోతుంది.. తమిళ హిట్ సీరియల్ 'పొదరిల్లు' కోసమే

అలాగే సుమన్ ను ఆకాశనికెత్తేసిన నాగ్, డెమోన్ తప్పులు వెతకడంపై కాదు ఆటపై ఫోకస్ చెయ్ అంటూ మొట్టికాయలు వేశారు. అలాగే సంజన డెమోన్ కు నామినేషన్లలో భరణి, సుమన్ లను నామినేట్ చేస్తానని చెప్పి మోసం చేసిందని వెల్లడించారు. నామినేషన్ల టైమ్ లో తనూజ చేసిన తప్పుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే, "కన్నీళ్లు రావడం వీక్ కాదు స్ట్రాంగ్" అంటూ కళ్యాణ్ ను ప్రశంసించారు నాగ్. "సంచాలక్ డెసిషన్ వల్ల టార్గెట్ అయ్యాను. రింగ్ దాచాల్సిన అవసరం ఏంటి? అది తప్పు అన్పించింది" అని సారీ చెబుతూనే మళ్లీ రీతూతో గొడవేసుకున్నాడు భరణి. 

ట్రోఫీ ఎవరికి దక్కాలి ?

ట్రోఫీని పట్టుకుని, వాళ్ళే ఎందుకు ఆ ట్రోఫీని అందుకునే అర్హత ఉందో చెప్పాలని నాగార్జున టాస్క్ ఇచ్చారు. సుమన్ గేమ్స్ లో ఎఫర్ట్స్ బాగా పెడుతున్నా అని, బిగ్ బాస్ హౌస్ లో నవ్వించడం కష్టమని తెలిసినా, ఆ ఛాలెంజ్ ను దాటి వచ్చి, ఈ సీజన్ లోనైనా కమెడియన్ విన్ అవ్వాలి అనుకుంటున్నా అని ఇమ్మూ. భరణి పోటీ అనుకున్న డెమోన్ తో ఆడి గెలిచాను అని, సంజన జెన్యూన్ గా ఉన్నాను అని, పవన్ నేను ఇంట్లో ఎలా ఉన్నానో ఇక్కడ అలాగే ఉన్నా అని, కళ్యాణ్ డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్, కమిట్మెంట్... అవన్నీ ఉన్నాయి. నేనెవరికి తెలిసి అన్యాయం చేయలేదు అని, లేడీ విన్నర్ కావాలని తనూజా, రీతూ పాజిటివ్ గా ఉన్నాను అని చెప్పారు. సుమన్, డెమోన్ లకు ఎక్కువ థంబ్స్ డౌన్ రాగా... ఆల్ థంబ్స్ అప్ వచ్చిన కళ్యాణ్ వాళ్ళ ట్రోఫీని విరగ్గొట్టాడు. 

Also Read: Bigg Boss 8 Winner Nikhil: ట్రెండింగ్‌లో 'బిగ్ బాస్ 8' విన్నర్ నిఖిల్ వీడియో సాంగ్... మలయాళ భామతో 'తేనెల వానలా'

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Embed widget