బిగ్​బాస్ ఫేమ్ తనూజ.. ట్రెడీషనల్ కాదు మోడ్రన్ లుక్స్

Published by: Geddam Vijaya Madhuri

ముద్దమందారం ఫేమ్ తనూజ.. ఇప్పుడు బిగ్​బాస్​తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

అయితే ఈ షోలో ఆమె లుక్స్​కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఎక్కువగా ట్రెడీషనల్​ లుక్స్​లో చీరల్లో, డ్రెస్​ల్లో కనిపిస్తుంది తనూజ.

కానీ తనూజ ఇన్​స్టాలో మోడ్రన్ లుక్స్​ కూడా ఉన్నాయి.

యోగా చేస్తూ బాడీని ఫ్లెక్స్ చేస్తోన్న ఈ అమ్మాయి తనూజనే.

తనూజ మోడ్రన్ లుక్స్​లో కనిపించినా.. ఎక్స్​పోజింగ్​కి మాత్రం చాలా దూరంగా ఉంటుంది.

మోడ్రన్ లుక్స్​ని కూడా చాలా ఈజీగా క్యారీ చేస్తుంది ఈ బ్యూటీ.

బిగ్​బాస్​ విషయానికి వస్తే సీజన్ 9 తెలుగులో టాప్ కంటెస్టెంట్​లో ఈమె ఒకరు.

తనూజకు పవన్​ సాయితో లవ్ రూమర్స్ ఉన్నాయి కానీ.. బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్తోంది ఈ భామ.