కాలుష్యాన్ని ప్రభావాన్ని తగ్గించే డీటాక్స్ డ్రింక్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

చలికాలం రాగానే కాలుష్యం వేగంగా పెరుగుతుంది.

Image Source: pexels

తాగే నీరు, గాలి, బయట కూరగాయల్లో టాక్సిన్స్ పెరుగుతాయి.

Image Source: pexels

అలాంటప్పుడు కాలుష్యం నుంచి శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడే పానీయాలు ఏమిటో చూద్దాం.

Image Source: pexels

ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి.

Image Source: pexels

అలాగే గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలుష్యం వల్ల కలిగే ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తాయి.

Image Source: pexels

ఆమ్లా జ్యూస్ విటమిన్ సి తో సమృద్ధిగా ఉంటుంది. ఈ పానీయం ఊపిరితిత్తులను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Image Source: pexels

కలబంద రసం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసేదిగా పనిచేస్తుంది.

Image Source: pexels

తులసి, అల్లం పానీయం మిశ్రమం ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

అలాగే క్యారెట్-బీట్రూట్ జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

Image Source: pexels