నల్ల మిరియాలు ఆరోగ్యానికి మంచిదా? తెల్ల మిరియాలా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

మసాలా దినుసుల ప్రపంచంలో మిరియాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

Image Source: pexels

“నల్ల మిరియాలు”, “తెల్ల మిరియాలు” ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటి రుచిలో చాలా తేడా ఉంటుంది.

Image Source: pexels

అలాంటప్పుడు నలుపు మిరియాలు ఆరోగ్యానికి మంచిదా? తెల్లవి మంచిదా చూసేద్దాం.

Image Source: pexels

నల్ల మిరియాలు పచ్చిగా ఉన్న ఆకుపచ్చ పండ్లను ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. అయితే తెల్ల మిరియాలు పండిన పండ్ల నుంచి తయారు చేస్తారు.

Image Source: pexels

నల్ల మిరియాలలో పైపెరిన్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

Image Source: pexels

అలాగే తెల్ల మిరియాలలో ఈ మోతాదు తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం తక్కువగా ఉంటుంది.

Image Source: pexels

నల్ల మిరియాలలో ఉండే పైపరిన్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ దూరం చేసి కణాలను రక్షిస్తుంది.

Image Source: pexels

అలాగే తెల్ల మిరియాలలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి.

Image Source: pexels

నల్ల మిరియాలు శరీర జీవక్రియను వేగవంతం చేస్తాయి. తెల్ల మిరియాలలో ఈ లక్షణం స్వల్పంగా ఉంటుంది.

Image Source: pexels