నకిలీ పిస్తాలను ఎలా గుర్తించాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

పిస్తా, మిఠాయిల నుంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ వరకు ఉపయోగిస్తారు.

Image Source: pexels

పిస్తాలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.

Image Source: pexels

కానీ మార్కెట్లో నకిలీ పిస్తా పప్పులు అమ్మేస్తున్నారు.

Image Source: pexels

అలాంటప్పుడు అసలైన, నకిలీ పిస్తాను ఎలా గుర్తించాలో చూద్దాం.

Image Source: pexels

నిజమైన పిస్తా రంగు లేత ఆకుపచ్చగా ఉంటుంది. నకిలీ పిస్తా రంగు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

Image Source: pexels

నిజమైన పిస్తా షెల్ సహజమైన ఆఫ్-వైట్ రంగులో ఉంటుంది. అయితే నకిలీ వాటికి పసుపు రంగు వేయవచ్చు.

Image Source: pexels

నకిలీ, నిజమైన పిస్తాను గుర్తించడానికి వాటిని నీటిలో వేయాలి. నీటి రంగు మారితే అది నకిలీది.

Image Source: pexels

నిజమైన పిస్తా నుంచి తేలికపాటి సహజమైన వాసన వస్తుంది. నకిలీ వాటిలో కెమికల్ స్మెల్ వస్తుంది.

Image Source: pexels

అంతేకాకుండా అసలైన పిస్తా రుచి కొద్దిగా తీపిగా ఉంటుంది. నకిలీ పిస్తా రుచి చేదుగా ఉంటుంది.

Image Source: pexels