News
News
X

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి కాజల్ కూతురు.. ఈ ప్రోమో చూస్తే కన్నీళ్లు ఆగవు!

తాజాగా విడుదలైన ఈరోజు ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమోలో కాజల్, శ్రీరామచంద్రల ఫ్యామిలీలు హౌస్ లోకి వచ్చారు.

FOLLOW US: 
Share:

నామినేషన్స్ హడావుడి, కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో ఈ రోజు ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.  'బీబీ ఎక్స్‌ప్రెస్‌' టాస్క్‌ లో భాగంగా బజర్‌ వచ్చిన ప్రతిసారీ ఇంటిసభ్యులంతా రైలు బోగీల్లా మారి పరుగులు తీయాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ గేమ్ మధ్యలోనే ఫార్వర్డ్, పాజ్ అంటూ బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను హౌస్ మేట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 

తాజాగా విడుదలైన ఈరోజు ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమోలో కాజల్, శ్రీరామచంద్రల ఫ్యామిలీలు హౌస్ లోకి వచ్చారు. ముందుగా కాజల్ కూతురు 'మమ్మా' అంటూ అరుచుకుంటూ తన తల్లి దగ్గరకు వెళ్లింది. టాస్క్ లో ఫ్రీజ్ అయి ఉన్న తన తల్లిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ రిలీజ్ అని చెప్పడంతో కాజల్ వెంటనే తన కూతుర్ని హగ్ చేసుకుంది. కాజల్ భర్త కూడా భార్యాబిడ్డను హత్తుకున్నారు. ఈ ఎమోషనల్ సీన్ చూసిన సిరి కన్నీళ్లు పెట్టుకుంది. 

ఆ తరువాత కాజల్ భర్త హౌస్ మేట్స్ తో కూర్చొని కాజల్ పై సెటైర్లు వేశారు. ఆ తరువాత కాజల్ కూతురికి హౌస్ మేట్స్ ఫన్నీగా శ్రీరామ్ పై కంప్లైంట్ చేశారు. వెంటనే శ్రీరామ్ 'కోపం వస్తాదా..? మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే..?' అని ప్రశ్నించగా.. ఫన్నీగా 'ఊ' కొడుతూ అక్కడ నుంచి వెళ్లిపోయింది కాజల్ కూతురు. కాసేపటికి శ్రీరామ్ సిస్టర్ హౌస్ లోకి వచ్చింది. రాగానే శ్రీరామ్ ని హత్తుకుంది. ఆ తరువాత షణ్ముఖ్ కెమెరా ముందుకు వెళ్లి 'సార్ బిగ్ బాస్ సార్.. మీరు ఎవరిని పంపిస్తున్నారో చెప్తే.. నా బుర్ర' అంటూ ప్లీజ్ చేసుకున్నాడు.  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 24 Nov 2021 05:37 PM (IST) Tags: Kajal Bigg Boss 5 Telugu Bigg Boss 5 sreeramachandra Kajal family kajal daughter

సంబంధిత కథనాలు

Vishnu Priya Manas New Song : నల్లంచు చీరెదాన, నకిలీసు పెట్టేదానా - విష్ణుప్రియ, మానస్ మళ్లీ దుమ్మురేపారుగా

Vishnu Priya Manas New Song : నల్లంచు చీరెదాన, నకిలీసు పెట్టేదానా - విష్ణుప్రియ, మానస్ మళ్లీ దుమ్మురేపారుగా

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!

Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!

Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

టాప్ స్టోరీస్

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా