News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bangarraju Teaser: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య

చిన్న బంగార్రాజు వచ్చేశాడు. నవమన్మథుడి స్టైల్లో.. ఆ సోగ్గాడిని తలపించే లుక్‌తో చైతూ మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైపోతున్నాడు.

FOLLOW US: 
Share:

క్కినేని నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ‘బంగార్రాజు’ టీజర్ విడుదల చేశారు. ఇందులో చైతూ.. నాగ్ తరహాలోనే మెరిసిపోతున్నాడు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు ఈ చిత్రం ప్రీక్వెల్ కావడంతో అంతా నాగార్జునే ‘బంగార్రాజు’గా కనిపిస్తారని అనుకున్నారు. కానీ, టీజర్ చూసిన తర్వాత.. చిన్న బంగార్రాజుగా చైతూ కనిపించనున్నాడని తెలుస్తోంది. 

‘బంగార్రాజు’ టీజర్: 

అక్కినేని నాగార్జున మంగళవారం ట్విట్టర్ అకౌంట్ ద్వారా.. చైతూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘లవ్ యూ రా’ అంటూ.. ‘బంగార్రాజు’ టీజర్‌ను విడుదల చేశారు.

ఇక టీజర్‌ను చూస్తే మాత్రం ఇది ప్రీక్వెలా? సీక్వెలా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. టీజర్ ప్రారంభంలో.. సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున ఫొటోను చూపించారు. ఆ తర్వాత నాగార్జున ధరించే వస్తువులను నాగ చైతన్య ధరిస్తాడు. దీన్ని బట్టి చూస్తుంటే.. బంగార్రాజు కొడుకుకు పుట్టిన కొడుకే ఈ చిన్న బంగర్రాజు కావచ్చని అనిపిస్తోంది. నాగ్ స్టైల్‌లోనే చైతూ కూడా కర్రను బుల్లెట్ బండిని ఉపయోగిస్తాడు. అయితే ఈ చిన్న బంగార్రాజు పంచె కట్టుతో కాకుండా పూల రంగడిలా మూస్తాబయ్యాడు.

‘బంగార్రాజు’ సినిమాలో చైతూకి జోడీగా కృతిశెట్టి కనిపించనుంది. ఇందులో ఆమె నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది. ఇటీవలే కృతి శెట్టి లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం కోసం దర్శక నిర్మాతలు సుమారు నాలుగేళ్లుగా శ్రమిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కానీ, సంక్రాంతికి భారీ చిత్రాలు క్యూలో ఉండటంతో విడుదల తేదీపై సందేహాలు నెలకొన్నాయి. తాజా టీజర్‌లో కూడా విడుదల తేదీని ప్రకటించలేదు.  

Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు

Also Read: ఫైనల్ వ‌ర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!

Also Read: రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..

Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 23 Nov 2021 11:41 AM (IST) Tags: Akkineni Nagarjuna Bangarraju అక్కినేని నాగార్జున Akkineni Naga Chaitanya Bangarraju Teaser Chinna Bangarraju

ఇవి కూడా చూడండి

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్

Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్

Miss Shetty Mr Polishetty OTT : ఈ వారమే ఓటీటీలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

Miss Shetty Mr Polishetty OTT : ఈ వారమే ఓటీటీలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Tamilsai : ఎంత అవమానించినా వెనక్కి తగ్గను -గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు !

Tamilsai : ఎంత అవమానించినా వెనక్కి తగ్గను -గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు !

మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌- హింట్ ఇచ్చిన హరీష్

మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌- హింట్ ఇచ్చిన హరీష్

బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు

బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు

Shri Lakshmi Satish Photos: RGV కంట్లో పడిన బ్యూటిఫుల్ లేడీ ఎవరో తెలుసా!

Shri Lakshmi Satish Photos: RGV కంట్లో పడిన బ్యూటిఫుల్ లేడీ ఎవరో తెలుసా!