Bigg Boss 5 Votes: ‘బిగ్ బాస్’ విజేత ఎవరు? ఇలా ఓటేసి విన్నర్‌ను మీరే నిర్ణయించండి

‘బిగ్ బాస్’ ముగింపుకు వచ్చేసింది. కాబట్టి.. మీ నిర్ణయానికి పనిచెప్పే సమయం ఆసన్నమైంది. ఇలా ఓటేయడం ద్వారా మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను గెలిపించుకోవచ్చు.

FOLLOW US: 

‘బిగ్ బాస్ 5’ తెలుగు ఈ ఆదివారంతో ముగియనుంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను విజేతగా నిలిపేందుకు మీరు ఓటేస్తున్నారా? ఒక వేళ వేయకపోతే.. వెంటనే వేసేయండి. ఎందుకంటే.. ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఎందుకంటే.. కొందరు బిగ్ బాస్ చూస్తారుగానీ.. ఓటేయరు. కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కంటెస్టెంట్లను సేవ్ చేస్తోంది. ఇప్పుడు మీరు మీ ఓటును సద్వినియోగం చేసుకొనే సమయం వచ్చేసింది. ‘బిగ్ బాస్ 5’ టైటిల్ విన్నర్‌ను ఎంపిక చేసుకొనే సమయం కూడా ఇదే. కాబట్టి.. మీకు నచ్చిన, మెచ్చిన కంటెస్టెంట్‌ను క్లియర్ ఓట్లతో గెలిపించాలంటే వెంటనే ఓటేయండి.

ఇలా ఓటేయండి: అభిమానుల ఓట్లకు.. జెన్యూన్ ఓటర్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. తమ ఫెవరెట్ కంటెస్టెంట్లు ఎలా ఉన్నా సరే ఓటేసి గెలిపించేందుకు ప్రయత్నిస్తారు. అయితే, జెన్యూన్ ఓటర్లు మాత్రం.. బిగ్ బాస్ ఇంట్లో తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు మాత్రమే ఓటేస్తారు. అయితే, అలాంటివారు చాలా తక్కువగా ఉంటారు. ఫినాలే సమయంలో మాత్రం సాధారణ జనాలు స్పందించకపోతే వార్ వన్‌సైడ్ అయిపోతుంది. అందుకే.. ఈ రెండు వారాలు బిగ్ బాస్ ఓటింగ్ చాలా కీలకం. 

మిస్డ్ కాల్‌తో ఓటింగ్: బిగ్ బాస్‌లో ప్రతి కంటెస్టెంట్‌కు ఒక ఫోన్ నెంబరు కేటాయిస్తారు. బిగ్ బాస్ షో మొదలైన రోజు నుంచి చివరి వరకు ఆ నెంబరే ఉంటుంది. కాబట్టి.. మీరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఫోన్ నెంబరును సేవ్ చేసుకొని సోమవారం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రతి రోజు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ ఓటు ఆటోమెటిక్‌గా నమోదవుతుంది. రోజులో ఒక్క నెంబరు నుంచి 50 మిస్డ్ కాల్స్ చేసి ఓటు వేయొచ్చు. అలాగే, మీరు ఒకే కంటెస్టెంట్‌కు ఓటేయాలనే రూల్ లేదు. మీ ఓట్లను వేర్వేరు కంటెస్టెంట్లకు కూడా విభజించవచ్చు.  

డిస్నీ హాట్ స్టార్‌లో ఇలా..: బిగ్ బాస్ 5 తెలుగు షోను మీరు ‘డిస్నీ హాట్ స్టార్’లో చూస్తున్నా.. మీరు ఓటు వేయ్చొచ్చు. హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సెక్షన్‌లోనే ఓట్ (VOTE) అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ మీకు ఆ వారంలో ఎవరైతే నామినేషన్లో ఉన్నారో ఆ కంటెస్టెంట్ల ఫోటోలు ఉంటాయి. అక్కడ మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌ ఫొటో మీద క్లిక్ చేసి ఓటేయండి. అలా రోజుకు పది ఓట్లు చొప్పున వేయొచ్చు. మిస్డ్ కాల్ తరహాలోనే ఆ ఓట్లను మిగతా కంటెస్టెంట్లకు కూడా షేర్ చేయొచ్చు. ఈ వారం శ్రీరామ్ ఫినాలేలో స్థానం సంపాదించిన నేపథ్యంలో.. నామినేషన్లలో సన్నీ, షన్ను, మానస్, సిరి, కాజల్ మాత్రమే ఉన్నారు. మరి వీరిలో ఎవరిని టాప్ 5లోకి పంపాలని అనుకుంటారో మీరే నిర్ణయించండి. 
 
⦿ Maanas - Missed Call Number - 8886658216
⦿ Sreerama Chandra - Missed Call Number – 8886658204
⦿ Shanmukh Jaswanth - Missed Call Number - 8886658210
⦿ Siri Hanmanth - Missed Call Number - 8886658201
⦿ VJ Sunny - Missed Call Number - 8886658202

Also Read: అక్క‌డ తెలుగు సినిమాలు చూడ‌టం 'ఆర్య‌'తో మొద‌లుపెట్టారట... అలాగే మీడియాకు సారీ
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు స‌పోర్ట్‌గా మ‌హిళా  మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Tags: Bigg Boss 5 Telugu Shanmukh jaswanth బిగ్ బాస్ 5 తెలుగు RJ Kajal Bigg Boss 5 Telugu Voting బిగ్ బాస్ 5 ఓటింగ్ Siri Hanmanth VJ Sunny Maanas ఆర్జే కాజల్ Bigg Boss 5 Telugu Votes

సంబంధిత కథనాలు

NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?

NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?

NBK107: 'ఖిలాడి' బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు - కొరియోగ్రాఫర్ ఎవరంటే?

NBK107: 'ఖిలాడి' బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు - కొరియోగ్రాఫర్ ఎవరంటే?

KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!

KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!

Pooja Hegde: వెంకటేష్ చెల్లెలిగా పూజాహెగ్డే - ఏ సినిమాలో అంటే?

Pooja Hegde: వెంకటేష్ చెల్లెలిగా పూజాహెగ్డే - ఏ సినిమాలో అంటే?

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Mysterious metal balls raining : గుజరాత్‌లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !

Mysterious metal balls raining : గుజరాత్‌లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !

PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!

PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !

Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?

Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?