News
News
వీడియోలు ఆటలు
X

Allu Arjun: అక్క‌డ తెలుగు సినిమాలు చూడ‌టం 'ఆర్య‌'తో మొద‌లుపెట్టారట... అలాగే మీడియాకు సారీ

'బాహుబలి'తో తెలుగు సినిమాలకు నేషనల్ లెవెల్ మార్కెట్ ఏర్పడింది. అయితే... ఓ రాష్ట్రంలో మాత్రం 'ఆర్య'తో క్రేజ్ ఏర్పడిందని అల్లు అర్జున్ అన్నారు. 

FOLLOW US: 
Share:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. కేరళలో అతడి సినిమాలకు మంచి వసూళ్లు వస్తాయి. అల్లు అర్జున్ సినిమాలు మాత్రమే కాదు, ఈ మధ్య చాలా సినిమాలు తెలుగులో విడుదల అవుతున్నాయి. 'బాహుబలి: ద బిగినింగ్', 'బాహుబలి: ద కంక్లూజ‌న్‌' సినిమాలు కేరళలోనూ భారీ విజయాలు అందుకున్నాయి. అయితే... కేరళలో తెలుగు సినిమాలు చూడటం 'ఆర్య'తో మొదలు అయ్యిందని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

"కేర‌ళ‌లో నా క్రేజ్‌, కేర‌ళ‌లో తెలుగు సినిమాలు చూడ‌టం నా సినిమా ఆర్య‌తో మొద‌లైంది. ఆ సినిమా నాకు ప్రేక్ష‌కుల ఓ స్థానం క‌ల్పించింది. ఆర్య‌కు ప‌ని చేసిన ముగ్గురం... నేను (హీరో), దేవి శ్రీ ప్ర‌సాద్ (సంగీత ద‌ర్శ‌కుడు), సుకుమార్ (ద‌ర్శ‌కుడు) క‌లిసి చేసిన సినిమా పుష్ప‌. ఆర్య చేసిన‌ప్పుడు... 20 సినిమాలు చేసిన త‌ర్వాత కేర‌ళ వ‌స్తే మ‌ళ్లీ అదే ప్రేమ ల‌భిస్తుంద‌ని క‌ల‌లోనూ ఊహించ‌లేదు.కేర‌ళ‌లో నాకు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ వ‌ల్ల తెలుగు ప్ర‌జ‌లు న‌న్ను చూసే విధానం మారింది. మీ సినిమాల్లో న‌టించిన కార‌ణంగా కేర‌ళ‌లో మ‌మ్మ‌ల్ని గుర్తుప‌ట్టార‌ని చాలామంది తెలుగు ఆర్టిస్టులు నాకు చెప్పారు" అని 'పుష్ప' ప్రచార కార్యక్రమాల నిమిత్తం కేరళ వెళ్లిన అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

బుధవారం సాయంత్రం కేరళ వెళ్లిన అల్లు అర్జున్, అంతకు ముందు బెంగళూరు వెళ్లారు. అయితే... అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రోగ్రామ్ స్టార్ట్ కావడంతో ఓ విలేకరి 'మీడియాను రెండు గంటలు వెయిట్ చేయించారు' అని అడిగారు. ఫాగ్ వల్ల ఫ్లయిట్ టేకాఫ్ అవ్వడం లేట్ అయ్యిందని, అక్కడి మీడియా జనాలకు సారీ చెప్పారు. సారీ చెప్పడం వల్ల మనిషి విలువ పెరుగుతుంది తప్ప తగ్గదని అన్నారు.

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు స‌పోర్ట్‌గా మ‌హిళా  మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: ఎందుకీ తెల్లగెడ్డం రాజమౌళి? నాతో సినిమా ఎప్పుడు? - బాలకృష్ణ ప్రశ్న! మీసం తిప్పిన రాజమౌళి!
Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: రాజమౌళి డైరెక్ష‌న్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్! 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 15 Dec 2021 08:14 PM (IST) Tags: Allu Arjun Pushpa Kerala అల్లు అర్జున్ Allu Arjuna Says Sorry to Media Allu Arjun About Love From Kerala People

సంబంధిత కథనాలు

Kevvu Karthik Marriage: కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి - హాజరైన పలువురు సెలబ్రెటీలు

Kevvu Karthik Marriage: కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి - హాజరైన పలువురు సెలబ్రెటీలు

Gruhalakshmi June 9th: రాజ్యలక్ష్మి మాటకి తలొంచిన దివ్య- లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన భాగ్య

Gruhalakshmi June 9th: రాజ్యలక్ష్మి మాటకి తలొంచిన దివ్య- లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన భాగ్య

Guppedanta Manasu June 9th Written Update: ఆచార్యగా మారిన రిషి స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు - వసు జస్ట్ మిస్!

Guppedanta Manasu June 9th Written Update: ఆచార్యగా మారిన రిషి స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు - వసు జస్ట్ మిస్!

Brahmamudi June9th: కావ్యకి మెహందీ పెట్టిన రాజ్- స్వప్నని కిడ్నాప్ చేసేందుకు రౌడీ ప్రయత్నాలు

Brahmamudi June9th: కావ్యకి మెహందీ పెట్టిన రాజ్- స్వప్నని కిడ్నాప్ చేసేందుకు రౌడీ ప్రయత్నాలు

Bloody Daddy Movie Review - 'బ్లడీ డాడీ' రివ్యూ : జియో సినిమాలో షాహిద్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్ - ఎలా ఉందంటే?

Bloody Daddy Movie Review - 'బ్లడీ డాడీ' రివ్యూ : జియో సినిమాలో షాహిద్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్ - ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

చెరువుల పండుగలో అపశ్రుతి- నాటు పడవలో వెళ్తూ నీటిలో పడిపోయిన మంత్రి గంగుల

చెరువుల పండుగలో అపశ్రుతి- నాటు పడవలో వెళ్తూ నీటిలో పడిపోయిన మంత్రి గంగుల

MP Avinash Reddy Arrest In YS Viveka Case: ఈ నెల 3వ తేదీన అరెస్ట్ చేసిన సీబీఐ

MP Avinash Reddy Arrest In YS Viveka Case: ఈ నెల 3వ  తేదీన అరెస్ట్ చేసిన సీబీఐ