అన్వేషించండి

Mrithyunjay First Review : మృత్యుంజయ్ ఫస్ట్ రివ్యూ - శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Mrithyunjay Review : యంగ్ హీరో శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మృత్యుంజయ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నేచరల్ స్టార్ నాని ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. మూవీ ఎలా ఉందంటే...

Sree Vishnu's Mrithyunjay First Review : కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఫస్ట్ రివ్యూ బయటకొచ్చేసింది. నేచరల్ స్టార్ నాని 'మృత్యుంజయ్' మూవీ తాజాగా చూసి రివ్యూ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

మూవీ ఎలా ఉందంటే?

ఎప్పుడూ సరదా పాత్రలు, తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్ చేసే శ్రీవిష్ణు ఈ మూవీలో డిఫరెంట్ సీరియస్ రోల్‌లో అదరగొట్టినట్లు తెలిపారు నాని. 'మృత్యుంజయ్ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ నన్ను కట్టిపడేసింది. శ్రీవిష్ణు తన కామిక్ టైమింగ్, సరదా పాత్రలతో ఎంత బాగున్నాడో మనందరికీ తెలుసు.

ఈ మూవీలో రోల్ మాత్రం నాకు ఆశ్చర్యం కలిగించింది. అందరూ బాగా చేశారు. నిర్మాత సందీప్ గున్నంకు అభినందనలు. ఎప్పుడూ డిఫరెంట్ వేలో వెళ్తారని నాకు తెలుసు. మూవీ టీం మొత్తానికి నా విషెష్.' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Also Read : ట్రెండింగ్‌లో రయ్ రయ్ రా రా - చెర్రీ ఎనర్జిటికల్ స్టెప్స్ విత్ మాస్ ఫిలాసిఫికల్ లిరిక్స్

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ హైప్ క్రియేట్ చేయగా... నాని ఫస్ట్ రివ్యూ ఆ హైప్ పదింతలు చేసింది. ఓ మర్డర్ చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా... శ్రీవిష్ణు సరసన రేబా మోనికా హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే రచ్చ రవి, సిజ్జు, అయ్యప్ప, బాలాదిత్య, నందగోపాల్, కృష్ణ కౌశిక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రమ్య గున్నం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Baahubali Animated Movie : బాహుబలి : ది ఎటర్నల్ వార్ - ఇంటర్నేషనల్ స్థాయిలో యానిమేటెడ్ సిరీస్ రేర్ ఫీట్
బాహుబలి : ది ఎటర్నల్ వార్ - ఇంటర్నేషనల్ స్థాయిలో యానిమేటెడ్ సిరీస్ రేర్ ఫీట్
MS Raju New Movie : మిస్టిక్ థ్రిల్లర్ అగధ - జానర్ మార్చిన ఎమ్మెస్ రాజు... ఒక్క పోస్టర్‌తోనే...
మిస్టిక్ థ్రిల్లర్ అగధ - జానర్ మార్చిన ఎమ్మెస్ రాజు... ఒక్క పోస్టర్‌తోనే...
Ram Charan : చరణ్ సార్... మరో ఛాన్స్ ప్లీజ్ - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కామెంట్... 'పెద్ది' తర్వాత కన్ఫర్మేనా!
చరణ్ సార్... మరో ఛాన్స్ ప్లీజ్ - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కామెంట్... 'పెద్ది' తర్వాత కన్ఫర్మేనా!
Vishnu Priya Bhimeneni: కేసుతో కలిసొచ్చిన పాపులారిటీ... సబ్‌స్క్రైబర్లు పెరిగారోచ్... విష్ణుప్రియకు డబ్బులే డబ్బులు
కేసుతో కలిసొచ్చిన పాపులారిటీ... సబ్‌స్క్రైబర్లు పెరిగారోచ్... విష్ణుప్రియకు డబ్బులే డబ్బులు
Advertisement

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే
Jagan CPRO Pudi Srihari Arrest: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
AP Inter Supplementary Exam: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
Beat the Heat : రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
Sambhavam Adhyayam Onnu OTT : ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
US Iran War: 10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
Embed widget