Anchor Lasya: ప్రేమలో కళ్లు మూసుకుపోయాయ్... కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ లాస్య

యాంకర్ లాస్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకు? ఏమిటి? వివరాలకు... పూర్తిగా చదవండి.

FOLLOW US: 

'నాన్నా! నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకొంటే... తనను పెళ్లి చేసుకుంటాను' - రష్మీ గౌతమ్
'నా గురించి నీకు తెలియదు. పరువు కోసం నేను ప్రాణం ఇవ్వడానికి అయినా... తీయడానికి అయినా సిద్ధం' - 'రాకెట్' రాఘవ
'నాన్నా... మీరు అర్థం చేసుకుంటారని నేను చాలా ట్రై చేశాను. ఐ యామ్ సారీ నాన్న!' - రష్మీ గౌతమ్

న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా మల్లెమాల సంస్థ చేసిన 'పెళ్లాం వద్దు... పార్టీ ముద్దు' ప్రోగ్రామ్ ప్రోమోలో డైలాగ్స్‌. ఈ ప్రోగ్రామ్‌లో రష్మీ గౌతమ్ ఓ డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు. అందులో ప్రేమకు తండ్రి నుంచి అంగీకారం లభించలేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అమ్మాయిగా రష్మీ గౌతమ్ కనిపించారు. అది చూసి మరో యాంకర్ లాస్య కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను అదే విధంగా చేశానని చెప్పుకొచ్చారు. పెళ్లి సమయంలో చేసిన పనికి ఇప్పుడు తాను బాధపడుతున్నట్టు ఆమె మాటలను, చేతలను బట్టి అర్థం అవుతోంది.

"నేను ఇలాగే చేసి వచ్చాను మా నాన్నకు! మా నాన్న గుర్తు వచ్చారు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్న లాస్య... ర‌ష్మీ గౌత‌మ్‌ను హ‌గ్ చేసుకున్నారు. "మనల్ని ప్రేమించే వాళ్లను మనం ఎంత బాధ పెడుతున్నాం అనేది తెలుసుకోం. ఎందుకంటే... అప్పుడు కళ్లు మూసుకుపోయి ఉంటాయి కదా! అప్పుడు ప్రేమలో ఉంటాం కదా! నేను అలాగే చేశాను కదా! రష్మీ పెర్ఫార్మన్స్ చూస్తే మా నాన్న గుర్తు వచ్చారు" అని కన్నీళ్లతో వివరించారు. ఆమెను భర్త మంజునాథ్, రష్మీ గౌతమ్ ఓదార్చారు.

View this post on Instagram
 
A post shared by Lasya Manjunath (@lasyamanjunath)

Pellam Vaddu Party Muddu - 2022 New Year Special Event Promo 04:

Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: Tollywood Year Ender 2021: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!
Also Read: Tollywood 2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!
Also Read: Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Dec 2021 06:11 PM (IST) Tags: Rashmi Gautam Rashmi Lasya manjunath Anchor Lasya Lasya Emotional Moments Lasya About Her Love Life Lasya Marriage Issue

సంబంధిత కథనాలు

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Anjali special song: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు నితిన్ తో అంజలి స్పెషల్ సాంగ్

Anjali special song: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు నితిన్ తో అంజలి స్పెషల్ సాంగ్

Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్

Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్

Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై సమంత కామెంట్

Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై  సమంత కామెంట్

Ram Charan: రామ్ చరణ్ ను తీసుకోకుండా ఉండాల్సింది - స్టార్ రైటర్ కామెంట్స్!

Ram Charan: రామ్ చరణ్ ను తీసుకోకుండా ఉండాల్సింది - స్టార్ రైటర్ కామెంట్స్!

టాప్ స్టోరీస్

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Piyush Goyal On CM KCR : తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ - కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Piyush Goyal On CM KCR : తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ - కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Single-Use Plastic Ban: ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్‌టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి

Single-Use Plastic Ban: ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్‌టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి