By: ABP Desam | Updated at : 03 Jan 2022 06:28 PM (IST)
అనసూయ, సుధీర్, శాంతి కుమార్ (Image courtesy - @MallemalaTV/Youtube)
'జబర్దస్త్' లాస్ట్ రెండు ఎపిసోడ్స్‌కు రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేశారు. ఎందుకు? అంటే... రెగ్యులర్ యాంకర్ అనసూయ అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' యాంకర్‌తో షో రన్ చేశారు. కొత్త ఏడాదిలో మళ్లీ అనసూయ 'జబర్దస్త్'కు వచ్చేశారు. 'ఏ బిడ్డా... ఇది జబర్దస్త్ సరికొత్త అడ్డా' అంటూ జనవరి 6న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ ప్రోమోలో సందడి చేశారు. కొత్త ఏడాదిలో 'జబర్దస్త్' కోసం కొత్త సెట్ రెడీ చేశారు. అదీ సంగతి!
Also Read: రావాలి సుధీర్... కావాలి రష్మీ!
చిన్న గ్యాప్ తర్వాత 'జబర్దస్త్'కు వచ్చిన అనసూయ, వచ్చీ రావడంతో 'హైపర్' ఆది స్కిట్‌లో రోల్ చేసిన 'సుడిగాలి' సుధీర్ మీద పంచ్ వేశారు. సుడిగాలి సుధీర్ అయితే తన మీద తానే పంచ్ వేసుకున్నాడు. ఆ సెల్ఫ్ సెటైర్ రాక్స్ అని చెప్పాలి. 'మానవా... మానవా' అంటూ లేడీ గెటప్ వేసిన శాంతి దగ్గరకు రాగానే... "ఆల్రెడీ 'ఢీ' మానాను. ఇంకేం మానాలి రా బాబు' అని సుధీర్ అనడంతో అందరూ ఒక్కసారి నవ్వేశారు.
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
'ఢీ' షో అంటే డాన్సులు మాత్రమే కాదు... 'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్ చేసే సందడి కూడా! కొన్నేళ్లుగా 'ఢీ' షోలో సందడి చేసిన సుధీర్, రష్మీ జోడీ 'ఢీ 14'లో కనిపించడం లేదు. వాళ్లిద్దరి అభిమానులు, ముఖ్యంగా సుధీర్ అభిమానులు అతడిని మళ్లీ 'ఢీ' షోకి తీసుకు రమ్మని కోరుతున్నారు.
Also Read: బాసూ... క్లాస్‌గా మెగాస్టార్ మాస్ స్టెప్పేస్తే? ఫుల్ సాంగ్ వచ్చేసింది... చూశారా?
Also Read: 'రాధే శ్యామ్' నిర్మాతలకు కొత్త తలనొప్పి... రోజుకు ఓసారి ఆ మాట చెప్పాల్సిందేనా?
Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!
Jagapathi Babu: 'ఇది అవసరం, లేకపోతే ఒళ్లు బలుస్తుంది' - జగపతి బాబు కామెంట్స్‌కు నెటిజన్స్ ఫిదా!
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రేమ పేరుతో నమ్మించి, రెండుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ - ప్రియుడిని నిలదీస్తే ఏమన్నాడంటే !
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు