By: ABP Desam | Updated at : 19 Dec 2021 12:22 PM (IST)
'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్
"సుధీర్ అన్న (సుడిగాలి సుధీర్) షో (ఢీ 14)లోకి మళ్లీ రావాలి అనేవాళ్లు ఎంత మంది ఉన్నారు" - యూట్యూబ్‌లో 'ఢీ 14' ఫస్ట్ ఎపిసోడ్ కింద ఓ నెటిజన్ కామెంట్. దానికి వెయ్యి లైక్స్ వచ్చాయి. "షో (ఢీ 14)కు అందం ఉండాలంటే... సుధీర్ అన్న, రష్మీ ఉండాల్సిందే. షో చూసిన చూసినట్టే లేదు. జై జై సుధీర్ అన్నా. నువ్వు కచ్చితంగా రావాలి అన్నా" - మరో నెటిజన్ కామెంట్. ఈ రెండు జస్ట్ శాంపిల్స్ మాత్రమే. 'ఢీ 14' ఫస్ట్ ఎపిసోడ్ కింద సుమారు పాతిక వేల కామెంట్స్ ఉంటే... అందులో 20 వేలకు పైగా సుధీర్ రావాలని కామెంట్ చేశారు. కొంతమంది రష్మీ గౌతమ్ పేరును కూడా ప్రస్తావించారు.
సుధీర్ - రష్మీ లేని షో చప్పగా ఉందని ఓ నెటిజన్ చెప్పుకొచ్చారు. "రాజ్యానికి రాజు ఎంత అవసరమో... ఈ 'ఢీ' సెట్‌లో కూడా సుధీర్ అన్న అంతే అవసరం" అని మరొకరు అభిప్రాయపడ్డారు. సుధీర్ లేని లోటు స్పష్టంగా కనపడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్‌ను మిస్ అవుతున్నామని అంటున్నారు. మరి, వాళ్లిద్దరి ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్‌ను 'ఢీ' షో ప్రొడ్యూస్ చేస్తున్న మల్లెమాల సంస్థ, ఈటీవీ పరిగణలోకి తీసుకుంటాయా? లేదా? చూడాలి.
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
'ఢీ 13' వరకూ సుధీర్ - రష్మీ జోడీ బుల్లితెర వీక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఆ తర్వాత 'ఢీ 14' సీజన్‌కు వాళ్లిద్దరిని తీసుకోలేదు. ప్రస్తుతానికి ఫిమేల్ టీమ్ లీడర్స్ ఎవరూ లేరు. 'ఢీ 13'లో ఉన్న ఆదిని, 'ఢీ 14'లోనూ కంటిన్యూ చేశారు. సుధీర్ మాత్రం 'ఢీ 14'లో లేరు. అతని బదులు 'బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్‌ను సెలెక్ట్ చేశారు. అతని పెర్ఫార్మన్స్ పట్ల ఆడియన్స్ సంతృప్తిగా లేరు. సుధీర్ కావాలని కామెంట్స్ చేస్తున్నారు. ఆది వేసే పంచ్ డైలాగులకు సుధీర్ కరెక్ట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. 'రావాలి సుధీర్... కావాలి రష్మీ' అంటున్నారు. మరి, వాళ్లిద్దరూ వస్తారా? లేదా? వెయిట్ అండ్ సీ!
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...
Also Read: పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. కలెక్షన్స్ విషయంలో రచ్చ రచ్చ..
Also Read: ‘బిగ్’ లీక్.. విజేత ఎవరో తెలిసిపోయింది.. షన్ముఖ్‌కు శ్రీరామ్ షాక్.. సిరి, మానస్ ఔట్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Mega154: చిరు సినిమా నుంచి మాస్ హీరో తప్పుకున్నాడా?
Kangana Ranaut: మా నిర్మాత ఆఫీసు అమ్ముకోలేదు - బాలీవుడ్ మీడియాపై కంగనా రనౌత్ ఫైర్
Prabhas: ప్రభాస్ 'రాధేశ్యామ్' - టీవీలోనూ వర్కవుట్ కాలేదే!
Ennenno Janmala Bandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి
Ram Charan: కమెడియన్‌ను తనతో పాటు ఓన్ ఫ్లైట్‌లో హైదరాబాద్ తీసుకొచ్చిన రామ్ చరణ్
Auto Insurance new Rules: వాహన బీమా రూల్స్ ఛేంజ్! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!
Raghurama Letter : సీఎం జగన్ నుంచి ప్రాణహానీ - ఎంపీలు అందరికీ లేఖలు రాసిన రఘురామ !
Maayon Telugu Movie Review - 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Redmi K50i: రెడ్మీ కే50ఐ వచ్చేది ఆరోజే - అధికారికంగా ప్రకటించిన కంపెనీ!