Pushpa Update: మంగళం శ్రీనుగా సునీల్.. రేపే ఇంట్రడక్షన్..
'పుష్ప' సినిమాలో మంగళం శ్రీను అనే పాత్రలో నటుడు సునీల్ కనిపించబోతున్నారని.. రేపు ఉదయం 10:08 నిమిషాలకు సునీల్ పాత్రను రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వాళ్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' లాంటి భారీ సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో ఈ ఏడాదికి ఇక ఆశలన్నీ 'పుష్ప' మీదే ఉన్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ను 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
Also Read: బాలయ్య షోతో 'ఆహా'కి ఎన్ని బెనిఫిట్సో..
Set yourselves up for the unexpected 😎
— Pushpa (@PushpaMovie) November 6, 2021
Introducing @Mee_Sunil as #MangalamSrinu tomorrow at 10:08 AM.#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/WeudfLDl1Y
Also Read: శ్యామ్ సింగ రాయ్... తిరగబడిన సంగ్రామం వాడే! వెనకబడని చైతన్యం వాడే!
Also Read: భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు! ఆ తర్వాత ఏమైంది?
Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..