మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై లాంఛనంగా మొదలైంది. దర్శకుడు బాబీ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. (Photo Courtesy: Mythri Movie Makers Instagram)
దీంతో పాటు మెగాస్టార్ లుక్ ని కూడా విడుదల చేసింది. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. (Photo Courtesy: Mythri Movie Makers Instagram)
ఇదిలా ఉండగా.. ఈ సినిమా పూజా ప్రారంభోత్సవానికి ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. (Photo Courtesy: Mythri Movie Makers Instagram)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కొరటాల శివ, వి వి వినాయక్, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ లాంటి పేరున్న తారలు ఈ ఈవెంట్ లో కనిపించారు. (Photo Courtesy: Mythri Movie Makers Instagram)
Honey Rose: ‘వీరసింహా రెడ్డి’ బ్యూటీ హనీ రోజ్ ట్రెండీ లుక్
Shraddha Kapoor Photos: పింక్ డ్రెస్లో శ్రద్ధా కపూర్ ని చూస్తే 'సాహో' అనాల్సిందే
Dethadi Harika: క్యాండిల్ లైటింగ్లో బిగ్బాస్ హారిక అందాల విందు
Adah Sharma: పొట్టి గౌనులో అందాల అదా శర్మ
Deepika Pilli: దీపిక పిల్లి కవ్వింత-కుర్రకారుకు గిలిగింత
Governor Delhi Tour : దిల్లీ వెళ్లనున్న గవర్నర్ తమిళి సై, అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం!
Nara Lokesh Padayatra: నాడు ముద్దులు, నేడు గుద్దులు - సీఎం జగన్ వైఖరి అదే: నారా లోకేష్ సెటైర్లు
NTR 32 Exclusive : ట్రెండింగ్లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!
Gayle Meets MS Dhoni: ఎంఎస్ ధోనీని క్రిస్ గేల్ ఎందుకు కలిశాడు! 'లాంగ్ లివ్ లెజెండ్స్' అనడంలో ఉద్దేశమేంటో!