అన్వేషించండి

Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?

Janhvi Kapoor OTT Debut: నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ ఓటీటీలో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు. తమిళ వెబ్ సిరీస్ చేసేందుకు ఎస్ చెప్పారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జాన్వీ కపూర్ నెట్‌ఫ్లిక్స్ 'కురత్తి' వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ.
  • దర్శకుడు సర్గుణం, పా. రంజిత్ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.
  • సామాజిక ఇతివృత్తంతో, జాన్వీ డి-గ్లామర్ పాత్రలో కనిపించనుంది.

Janhvi Kapoor First OTT Web Series: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, నయా అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న కథానాయిక జాన్వీ కపూర్. వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్ జంటగా 'దేవర', రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాల్లో నటించారు. హిందీలోనూ ఆమెకు పలు హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు వెండితెర నుంచి డిజిటల్ తెరపై అడుగు పెట్టేందుకు జాన్వీ కపూర్ రెడీ అయ్యారు. ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఎస్ చెప్పారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోండి.

పా. రంజిత్ షో రన్నర్‌గా...
జాన్వీ మొదటి వెబ్ సిరీస్!
తమిళ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ తెరపై ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ కపూర్ రెడీ అయ్యారు. ఆ వెబ్ సిరీస్‌కు 'కురత్తి' (Kurathi) టైటిల్‌ ఖరారు చేసినట్లు టాక్. దానికి సర్గుణం దర్శకుడు కాగా... కల్ట్ చిత్రాల దర్శకుడు పా. రంజిత్ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ ఇది. 

Also ReadChiru Leaks Mega158 Title, Kadiri Movie - చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్

పా. రంజిత్ సినిమాల గురించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు తెలుసు. సామాజిక అంశాలకు, అణగారిన వర్గాల గొంతు వినిపించేందుకు ఆయన ప్రాముఖ్యత ఇస్తారు. అందువల్ల, ఈ సిరీస్ కూడా ఆ తరహాలో ఇంటెన్స్ సోషల్ డ్రామాగా సాగుతుందని టాక్.

Also ReadRukmini Vasanth Mollywood Debut - మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

తమిళ వెబ్ సిరీస్‌లో జాన్వీ కపూర్ పాత్ర ఎంతో విభిన్నంగా ఉండబోతోందని, తన రెగ్యులర్ గ్లామర్ ఇమేజ్‌కు భిన్నంగా సామాన్య గ్రామీణ మహిళగా డీ గ్లామరైజ్డ్ రోల్ చేస్తున్నారని టాక్. సమాజంలోని అణగారిన వర్గాలపై వివక్షకు వ్యతిరేకంగా, సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడే మహిళా పోరాట యోధురాలిగా జాన్వీ కనిపిస్తారని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఈ సిరీస్‌లో చేస్తున్నారని  సమాచారం.

Also ReadKalki 2 - ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

Frequently Asked Questions

జాన్వీ కపూర్ మొదటి ఓటీటీ వెబ్ సిరీస్ ఏది?

జాన్వీ కపూర్ 'కురత్తి' అనే తమిళ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఇది నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్నారు.

జాన్వీ కపూర్ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం, షో రన్నర్‌గా ఎవరు వ్యవహరిస్తున్నారు?

'కురత్తి' వెబ్ సిరీస్‌కు సర్గుణం దర్శకుడు కాగా, కల్ట్ చిత్రాల దర్శకుడు పా. రంజిత్ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.

'కురత్తి' వెబ్ సిరీస్‌లో జాన్వీ కపూర్ పాత్ర ఎలా ఉండబోతోంది?

జాన్వీ కపూర్ తన గ్లామర్ ఇమేజ్‌కు భిన్నంగా, సామాన్య గ్రామీణ మహిళగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనున్నారు. ఆమె హక్కుల కోసం పోరాడే మహిళా పోరాట యోధురాలిగా నటిస్తారు.

'కురత్తి' వెబ్ సిరీస్ ఏ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుంది?

'కురత్తి' అనేది ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించబడుతున్న ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget