X

LIVE: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రత్యక్షప్రసారం

నట సింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. దానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.

FOLLOW US: 

నందమూరి, అల్లు కుటుంబాల మధ్య అనుబంధం గురించి ఇటీవల జరిగిన 'అన్ స్టాపబుల్' కర్టైన్ రైజర్ ఈవెంట్‌లో నట సింహం బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆయన తండ్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, అల్లు రామలింగయ్య ఎంత సన్నిహితంగా ఉండేవారనేది ఆయన చెప్పుకొచ్చారు. వారి తర్వాత తరాల మధ్య కూడా ఆ సాన్నిహిత్యం కొనసాగుతోంది. అల్లు ఫ్యామిలీ భాగస్వామ్యం ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీ వేదిక 'ఆహా' కోసం బాలకృష్ణ ఓ టాక్ షో చేస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా వేడుకకు అల్లు రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.

బాలకృష్ణ నటించిన తాజా సినిమా 'అఖండ'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్,  ఈ వేడుకకు అల్లు అర్జున్ గెస్టుగా వచ్చారు. డైరెక్టర్ రాజమౌళి కూడా హాజరయ్యారు.

'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకు ముందు బోయపాటితో అల్లు అర్జున్ 'సరైనోడు' చేసిన సంగతి తెలిసిందే. త్వరలో మరో సినిమా చేయనున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలను బోయపాటి ఓ వేదికపైకి తీసుకొచ్చారు.

'అఖండ' సినిమాతో ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో, నటుడు శ్రీకాంత్ పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఆయన ఎలా చేశారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషించారు. భారీ తారాగణం సినిమాలో ఉంది.

Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి

Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
Tags: Akhanda SS Rajamouli Nandamuri Balakrishna Balayya akhanda pre release event live

సంబంధిత కథనాలు

Karthika Deepam Nirupam : డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...

Karthika Deepam Nirupam : డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...

Tollywood: పెళ్లి విషయంలో నవదీప్ పాలసీ ఇదే.. రెహ్మాన్ ప్లేస్ కొట్టేసిన కీరవాణి..

Tollywood: పెళ్లి విషయంలో నవదీప్ పాలసీ ఇదే.. రెహ్మాన్ ప్లేస్ కొట్టేసిన కీరవాణి..

BhamaKalapam: భామాకలాపం టీజర్ చూశారా..? డేంజరస్ హౌస్ వైఫ్.. 

BhamaKalapam: భామాకలాపం టీజర్ చూశారా..? డేంజరస్ హౌస్ వైఫ్.. 

Akhanda: 'అఖండ' సినిమాలో సీన్.. హైదరాబాద్ పోలీసులు ఇలా వాడేశారు..

Akhanda: 'అఖండ' సినిమాలో సీన్.. హైదరాబాద్ పోలీసులు ఇలా వాడేశారు..

Samantha Next Item Song: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?

Samantha Next Item Song: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

PV Sindhu Wins: సయ్యద్ మోదీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... మాళవికా బన్సోద్ పై వరుస సెట్లలో విజయం

PV Sindhu Wins: సయ్యద్ మోదీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... మాళవికా బన్సోద్ పై వరుస సెట్లలో విజయం

NZ PM Update: న్యూజిలాండ్ లో కోవిడ్ ఆంక్షలు... వివాహాన్ని రద్దు చేసుకున్న ప్రధాని జసిండా

NZ PM Update: న్యూజిలాండ్ లో కోవిడ్ ఆంక్షలు... వివాహాన్ని రద్దు చేసుకున్న ప్రధాని జసిండా

Vamika First Appearance: స్టేడియంలో వామిక సందడి.. మొదటిసారి కూతురిని చూపించిన అనుష్క శర్మ!

Vamika First Appearance: స్టేడియంలో వామిక సందడి.. మొదటిసారి కూతురిని చూపించిన అనుష్క శర్మ!