X

Distance Education: టెన్త్‌ పాస్‌ అయినంత మాత్రాన డిగ్రీ చేయడం ఇకపై కుదరదు.. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో భారీ మార్పులు

క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచేందుకు యూజీసీ ఉన్నత విద్యలో కీలక మార్పులు చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేయాలంటే ఇంటర్‌ తప్పని సరి చేసింది.

FOLLOW US: 

వివిధ కారణాలతో చదువును మధ్యలోనే మానేస్తుంటారు చాలా మంది. తర్వాత చదువు కొనసాగించాలంటే మాత్రం రెగ్యులర్‌గా చదవడం వీలు కాదు. అందుకే అలాంటి వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఓ వరం లాంటిది. పదోతరగతి, ఇంటర్‌ పాసైన వాళ్లంతా పని చేసుకుంటూనే ఎలాంటి అటంకాల్లేకుండా డిగ్రీ పూర్తి చేసుకుంటున్నారు. చాలా మంది ఇలా చదివి ఉన్నతోద్యోగాలు పొందారు. 
ఈ ఆన్‌లైన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ను మరింత సమర్థమంతంగా చేసేందుకు సిద్ధమైంది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు మార్చేస్తోంది. మరింత కఠినతరం చేస్తోంది. 

Also Read: ఫర్ ది ఫస్ట్ టైమ్.. ఈ కాలేజీలో కోర్సుకు క్రిప్టో కరెన్సీలో ఫీజు చెల్లించొచ్చు
ఇప్పటి వరకు పదో తరగతి పాసయి.. 18 ఏళ్లు నిండిన వాళ్లు ఎవరైనా ఎంట్రన్స్‌ టెస్టు ద్వారా డిగ్రీ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ నిబంధన తీసేసింది యూజీసీ. ఇకపై డిగ్రీ చేయాలంటే కచ్చితంగా ఇంటర్‌ పాసయి ఉండాలని చెప్తోంది. ఇది నిజంగా చాలా మందిపై తీవ్ర ప్రభావం చూపనుంది. పదోతరగతి పాసైన చాలా మంది ఇంట్లో ఉన్న పరిస్థితులు కారణంగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఉద్యోగంలో స్థిరత్వం వచ్చాక డిగ్రీ పూర్తి చేస్తున్నారు. తమ ఫీల్డ్‌లోనే ప్రమోషన్లు పొందుతున్నారు. ఇప్పుడు ఈ అవకాశం లేకుండా పోతోంది. ఈ నిబంధన అటు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌తోపాటు ఆన్‌లైన్ విద్యకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది యూజీసీ 

తెలుగు రాష్ట్రాలు సహా చుట్టు పక్కల రాష్ట్రాల వాళ్లకు అంబేద్కర్‌ యూనివర్శిటీ గొప్ప వరంగా ఉంది. ఏటా ఈ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్టు నిర్వహించి వందల మందిని డిగ్రీ కోర్సులు అందిస్తోంది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. 

Also Read: ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల... రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

Also Read: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు

Also Read: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్‌'పై కేంద్రం పునరాలోచన!

Also Read: ఈ కోర్సులు నేర్చుకునే వారు భవిష్యత్ లో దూసుకుపోవచ్చు.. ఉద్యోగం మీకే ముందు వచ్చే ఛాన్స్

Also Read: కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులా? 1 నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ అప్లై చేసుకోండి

Also Read: ఐఐటీ ఢిల్లీలో న్యూ ఎంటెక్ కోర్సు.. చేస్తే ఉద్యోగావకాశలు ఎక్కువే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: UGC Distance education Online Education

సంబంధిత కథనాలు

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

NEET-PG 2022: నీట్‌ పీజీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్‌.. త్వరగా అప్లై చేయకుంటే జరిగే నష్టం తెలుసా!

NEET-PG 2022: నీట్‌ పీజీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్‌.. త్వరగా అప్లై చేయకుంటే జరిగే నష్టం తెలుసా!

Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Army Public School Recruitment 2022: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..

Army Public School Recruitment 2022: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..

టాప్ స్టోరీస్

Cyber Attack: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు

Cyber Attack: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు

Coffee: కాఫీ ప్రియులకు శుభవార్త... ఆ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే సత్తా కాఫీకే ఉంది, వెల్లడించిన కొత్త అధ్యయనం

Coffee: కాఫీ ప్రియులకు శుభవార్త... ఆ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే సత్తా కాఫీకే ఉంది, వెల్లడించిన కొత్త అధ్యయనం

Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పొడి వాతావరణం

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...