అన్వేషించండి

SSC CGL Tier 1 Results: ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల... రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల అయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్లో ఈ ఫలితాలు చూడవచ్చు.

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ (CGLE) టైర్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎస్ఎస్సీ వెబ్‌సైట్ ssc.nic.in నుంచి మెరిట్ జాబితా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. SSC CGL 2020 టైర్-1 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 24 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ఆన్ లైన్ విధానంలో నిర్వహించారు. సెప్టెంబర్ 2న SSC CGL 2020 టైర్-1 పరీక్ష కీ విడుదల చేశారు. 

Also Read: ఈ కోర్సులు నేర్చుకునే వారు భవిష్యత్ లో దూసుకుపోవచ్చు.. ఉద్యోగం మీకే ముందు వచ్చే ఛాన్స్

కేటగిరీ వారీగా కట్ ఆఫ్ ప్రకటన

సీజీఎల్ఈ టైర్-I పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా, అభ్యర్థులు టైర్-II, టైర్-III పరీక్షలకు హాజరయ్యేందుకు కేటగిరీ వారీగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ షార్ట్‌లిస్ట్ ప్రకటించింది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (జాబితా-1), జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) (జాబితా-2) ఇతర పోస్ట్‌లు (జాబితా-3) వేర్వేరు కటాఫ్‌లు నిర్ణయించినట్లు ఫలితాల్లో పేర్కొన్నారు. టైర్-1 పరీక్షను 11,000 మంది అభ్యర్థులు క్లియర్ చేశారు. టైర్-II, III పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల పేరు, రోల్ నంబర్ మెరిట్ జాబితాలో పేర్కొన్నారు. ఈ ఫలితాల్లో SSC CGL టైర్-1 పరీక్ష కేటగిరీ వారీగా కట్ఆఫ్‌ను కూడా వెల్లిండించారు. 

Also Read: కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులా? 1 నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ అప్లై చేసుకోండి

SSC CGL టైర్-1, 2020 ఫలితాలను ఇలా తెలుసుకోండి :

  • ssc.nic.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి
  • హోమ్‌పేజీలో రిజల్ట్స్ విభాగానికి వెళ్లి 'CGL'ని ఎంచుకోండి
  • వెబ్‌పేజీలో SSC CGL టైర్-1, 2020 ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయండి
  • SSC CGL టైర్-1, 2020 ఫలితాల పీడీఎఫ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది 
  • SSC CGL టైర్-1, 2020 డౌన్ లోడ్ చేసుకోండి 
  • CGL టైర్-1 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్-II కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైర్-III డిస్క్రిప్టివ్ పరీక్ష చివరగా టైర్-IV కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. 

Also Read: వాట్ ఈజ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ.. త్వరలో నిపుణుల కమిటీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget