అన్వేషించండి

DEECET Results: టీఎస్ డీఈఈసెట్‌-2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

తెలంగాణలో డీఈడీ, డీపీఎస్ కోర్సులో ప్రవేశాలకు జూన్ 1న నిర్వహించిన టీఎస్ డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

తెలంగాణలో డీఈడీ, డీపీఎస్ కోర్సులో ప్రవేశాలకు జూన్ 1న నిర్వహించిన టీఎస్ డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డీఈఈసెట్ పరీక్షలో మొత్తం 77.18% మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 5,150 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. 3,975 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో తెలుగు మీడియంలో 2,043 మంది పరీక్ష రాయగా.. 1,551 (75.91%) మంది, ఇంగ్లిష్ మీడియంలో 2,495 మందికి 2,114 (84.72%) మంది, ఉర్దూ మాధ్యమంలో 612కి 310 (50.65%) మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష రాసిన 837 మంది అబ్బాయిల్లో 712 మంది, అమ్మాయిలు 4,313 మందికి 3,263 మంది అర్హత సాధించారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

తెలుగు మీడియంలో బాలిన మాధవరావు (73 మార్కులు), ఇంగ్లిష్ షేక్‌ ముస్తాక్‌ పాషా (73 మార్కులు), ఉర్దూ మీడియంలో జవేరియా ఫిర్దోస్‌ (58 మార్కులు) టాపర్లుగా నిలిచారు. మెరిట్‌ జాబితా, ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కౌన్సెలింగ్‌ షెడ్యూలును త్వరలో వెల్లడించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో 10 గవర్నమెంట్ డైట్ కాలేజీల్లో 1,400 సీట్లుండగా, 62 ప్రైవేటు కాలేజీల్లో 3,350 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read:

నిమ్స్‌లో బీఎస్సీ(నర్సింగ్) కోర్సు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 2023 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌ ఎంసెట్‌-2023లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

నిమ్స్‌లో 'బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ' కోర్సు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 2023 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 50 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌ ఎంసెట్‌-2023లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 18న నోటిఫికేషన్‌, ఇతర తేదీలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్‌లైన్‌ విధానంలో ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు ప్రవేశాల కోసం జూన్ 19 నుండి 24 వరకు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక జూన్ 21 నుండి 23 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. తదనంతరం జూన్ 26 నుండి 30 వరకు వెబ్‌ అప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జులై 3న  సీట్లను కేటాయిస్తారు. డిగ్రీ కళాశాలల్లో జులై 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Kodad Road Accident:కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
Vijayasai Reddy Hindutva Politics: విజయసాయిరెడ్డి హిందూత్వ లైన్ - ఏపీ రాజకీయాల్లో రైట్ వింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
విజయసాయిరెడ్డి హిందూత్వ లైన్ - ఏపీ రాజకీయాల్లో రైట్ వింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
Donald Trump:అమెరికా వీసా అపాయింట్మెంట్‌లు రద్‌దు, మరో షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్  
అమెరికా వీసా అపాయింట్మెంట్‌లు రద్‌దు, మరో షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్  

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kodad Road Accident:కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
Vijayasai Reddy Hindutva Politics: విజయసాయిరెడ్డి హిందూత్వ లైన్ - ఏపీ రాజకీయాల్లో రైట్ వింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
విజయసాయిరెడ్డి హిందూత్వ లైన్ - ఏపీ రాజకీయాల్లో రైట్ వింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
Donald Trump:అమెరికా వీసా అపాయింట్మెంట్‌లు రద్‌దు, మరో షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్  
అమెరికా వీసా అపాయింట్మెంట్‌లు రద్‌దు, మరో షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్  
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
Prabhas Spirit Update : వారణాసి Vs స్పిరిట్ - అవసరమైతే వెనక్కి జరుగుతాం... సందీప్ వంగా క్లారిటీ
వారణాసి Vs స్పిరిట్ - అవసరమైతే వెనక్కి జరుగుతాం... సందీప్ వంగా క్లారిటీ
ఫ్రెష్‌ లుక్‌తో బజాజ్ పల్సర్ 125 మార్కెట్‌లోకి వచ్చింది - తక్కువ EMI పడే ఫైనాన్స్ ఆఫర్ల పూర్తి వివరాలు!
యూత్‌కు మెచ్చే మార్పులతో Bajaj Pulsar 125 లాంచ్‌ - కేవలం రూ.11,000 డౌన్‌పేమెంట్‌తో మీ సొంతం!
Raksha Bandhan 2026: రక్షా బంధన్ రోజు ఆలస్యంగా నిద్రలేవకండి! ఈ టైమ్ లోగా రాఖీ కట్టేయాలి!
రక్షా బంధన్ రోజు ఆలస్యంగా నిద్రలేవకండి! ఈ టైమ్ లోగా రాఖీ కట్టేయాలి!
Embed widget