అన్వేషించండి

ICSE 10th Result 2022 : రేపు ఐసీఎస్ఈ 10వ తరగతి రిజెల్ట్స్, ఇలా చెక్ చేసుకోండి!

ICSE 10th Result 2022 : ఐసీఎస్ఈ 10వ తరగతి ఫలితాలపై బోర్డు కీలక సమాచారం ఇచ్చింది. రేపు సాయంత్రం పదో తరగతి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపింది.

ICSE 10th Result 2022 : ఐసీఎస్ఈ(ICSE) 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు (జులై 17) సాయంత్రం 5 గంటలకు వెలువడనున్నాయి. ఫలితాలు ప్రకటన తర్వాత, విద్యార్థులు తమ స్కోర్‌కార్డ్‌లను ఐసీఎస్ఈ వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు. cisce.org లేదా results.cisce.org వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని బోర్డు ప్రకటించింది. కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) 10, 12వ తరగతి పరీక్షా ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.  

రెండు సెమిస్టర్ లకు సమాన వెయిటేజీ 

ఫైనల్ స్కోర్‌లో రెండు సెమిస్టర్‌లకు సమాన వెయిటేజీ ఇస్తామని బోర్డు కార్యదర్శి గెర్రీ అరథూన్ చెప్పారు. సెమిస్టర్ 1 లేదా 2 పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులను గైర్హాజరీగా గుర్తిస్తామన్నారు. వారి ఫలితాలు ప్రకటించమని ఆయన తెలిపారు. "ICSE (10వ తరగతి), 2022 పరీక్ష ఫలితాలు జులై 17 ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు ప్రకటిస్తాం. ఫలితాలు CISCE వెబ్‌సైట్‌లో CAREERS పోర్టల్‌లో , SMS ద్వారా అందుబాటులో ఉంచుతాం" అని తెలిపారు. CISCE, ICSE బోర్డు ఏప్రిల్ 25 నుంచి మే 23 వరకు సెమిస్టర్ 2 పరీక్షలను నిర్వహించింది.

స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా :

  • www.cisce.orgలో CISCE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • హోమ్‌పేజీలో ICSE 10వ తరగతి ఫలితాలు 2022 లింక్‌పై క్లిక్ చేయండి 
  • గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలు నమోదు చేయండి
  • సబ్మిట్ పై క్లిక్ చేయండి. మీ ICSE క్లాస్ 10 మార్క్‌షీట్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.  
  • రిజెల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు  అవసరం కోసం  ప్రింట్‌అవుట్ తీసుకోండి.

సీబీఎస్ఈ ఫలితాలపై కీలక అప్ డేట్

సీబీఎస్‌ఈ 10,12వ తరగతి పరీక్షా ఫలితాలపై కీలక అప్‌డేట్ ఇచ్చింది.  తాజాగా సీబీఎస్‌ఈ సమాచారం ప్రకారం త్వరలో ఫలితాల విడుదల తేదీని సీబీఎస్ఈ ప్రకటించనుంది. జులై చివరి వారంలో పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు జులై 20వ తేదీ తర్వాత, 12వ తరగతి ఫలితాలు జులై 31న విడుదలవుతాయని తెలుస్తోంది. ముందు CBSE Results 2022 జులై మొదటి వారంలో విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై బోర్డ్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు.  తాజాగా ఓ అధికారి తెలిపిన సమాచారం బట్టి జులై చివరి వారంలో కచ్చితంగా ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
Bigg Boss Season 10 Today October 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Embed widget