అన్వేషించండి

EAPCET Results 2021: ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ ఫలితాల్లో 92.85 శాతం ఉత్తీర్ణత.. ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలు చెక్ చేసుకోండి..

ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్) ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)- 2021 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 83,822 మంది అప్లై చేసుకోగా.. 78,066 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 72,488 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మొత్తం 92.85 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. రేపటి నుంచి (సెప్టెంబర్ 15) ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ పరీక్షలకు హాజరైన వారిలో ఏ ఒక్క విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ రాలేదని  చెప్పారు. 

ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు ఈ నెల 7తో పూర్తయ్యాయి. కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా ఐదు విడతలుగా పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాలను sche.ap.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఉన్నత విద్యా మండలి తరఫున జేఎన్టీయూ కాకినాడ (JNTUK) ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. 

ఇంజనీరింగ్ విభాగాల్లో 80.62 శాతం ఉత్తీర్ణత.. 
ఈ నెల 8న విడుదలైన ఈఏపీసెట్ (పాత ఎంసెట్) ఇంజనీరింగ్ విభాగం ఫలితాల్లో 80.62 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,66,462 మంది పరీక్షలు రాయగా.. 1,32,233 మంది ఉత్తీరులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు అంతకు ముందు రోజు (ఈ నెల 7) నేపథ్యంలో ఫలితాలను ఈ నెల 14న విడుదల చేస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. 

ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోండిలా..

  • ఈఏపీసెట్‌ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 
  • రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ వివరాలు ఎంటర్ చేయండి. 
  • వ్యూ రిజల్ట్ (View Result) ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. పరీక్ష ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 
  • భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.   

Also Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

Also Read: NTA JNUEE Admit Card 2021: జేఎన్‌యూఈఈ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్.. హాల్ టికెట్ డైరెక్ట్ లింక్ మీకోసం

టాప్ హెడ్ లైన్స్

Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget