అన్వేషించండి

NTA JNUEE Admit Card 2021: జేఎన్‌యూఈఈ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్.. హాల్ టికెట్ డైరెక్ట్ లింక్ మీకోసం

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JNUEE -2021) అడ్మిట్ కార్డులు విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది.

ఇటీవల నీట్ ఎగ్జామ్ 2021 పరీక్ష జరగగా.. తాజాగా మరో పరీక్ష హాల్ టికెట్లు వచ్చేశాయ్. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JNUEE -2021) అడ్మిట్ కార్డులు విడుదల చేశారు. జేఎన్‌యూఈఈ పరీక్ష తేదీలను సెప్టెంబర్ 20 నుంచి 23 తేదీల మధ్య షెడ్యూల్ చేశారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ (Download JNUEE Admit Card) చేసుకోవాలని ఎన్‌టీఏ తెలిపింది.
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు కింది లింక్ క్లిక్ చేయండి
https://jnuexams.nta.ac.in/jnueeadmitcards2021/logintypes.aspx

విద్యార్థులు ఏమైనా సందేహాలు ఉంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెల్ప్ డెస్క్ నెంబర్ 011-40759000లో సంప్రదించాలని లేదా ఎన్‌టీఏ సూచించిన  jnu@nta.ac.inకు మెయిల్ చేయాలని సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ హాల్‌కు నిబంధనల ప్రకారం హాజరు కావాలని విద్యార్థులకు తెలిపారు. అభ్యర్థులు రెండు విధాలుగా తమ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసలుబాటు కల్పించారు. అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ టైప్ చేసి హాల్ అడ్మిట్ కార్డ్ పొందవచ్చు. రెండో విధానంలో.. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి అభ్యర్థులు జేఎన్‌యూఈఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

Also Read: తెలంగాణలో భారీగా పెరిగిన బీటెక్ ఫీజులు.. రెగ్యులర్ కోర్సులకు రెండింతలైన రుసుము

జేఎన్‌యూఈఈ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే విధానం..
మొదటగా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ కు వెళ్లాలి JNUEE admit card 2021 Download Link

అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు

అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు పొందవచ్చు

హాల్ టికెట్ పొందడానికి కావలసిన డిటేల్స్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి

స్క్రీన్ మీద మీ హాల్ టికెట్ వస్తుంది. డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి. 

Also Read: Engineering Pharma Seats: తెలంగాణలో అందుబాటులోకి 94 వేల ఇంజినీరింగ్ సీట్లు... ఉన్నత విద్యామండలి ప్రకటన... నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు 

 Also Read: B.Tech Courses: కొలువులకు దీటైన టెక్నాలజీ కోర్సులు.. రోబోటిక్స్, ఏఐ ఇంకా ఎన్నో.. ఈ ఏడాది నుంచే అమలు..

 

టాప్ హెడ్ లైన్స్

Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget