అన్వేషించండి

RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!

RGUKT Admissions 2026: తెలంగాణలోని మారుమూల ప్రాంత విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండేలా దరఖాస్తు ప్రక్రియను అధికాులు రూపొందించారు. అర్హులైన అభ్యర్థులు కింది మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

RGUKT Admissions 2026: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT)ప్రవేశాల ప్రక్రియకు తెరలేచింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటిగ్రేడెట్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది బాసరతోపాటు మహబూబ్‌నగర్‌ క్యాంపస్‌లో కూడాప్రవేశాలు కల్పించనుండటంతో విద్యార్థులు ఆశలు చిగురిస్తున్నాయి. 

ఈ తేదీలను డైరీలో నోట్ చేసుకోండి

ఆర్జీయూకేటీ బాసర వైఎస్ ఛాన్సలర్‌ గోవర్ధన్ శుక్రవారం నాడు ఈ సమగ్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను సిద్ధం చేసుకోవడానికి వీలుగా ముందస్తుగానే ఈ వివరాలు వెల్లడించారు. మార్చి 16 ప్రకటన వెలువడనుంది. మార్చి 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. మే పది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 30న అర్హులైన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. జూన్ 5 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.  

దరఖాస్తు చేసుకునే విధానం 

తెలంగాణలోని మారుమూల ప్రాంత విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండేలా దరఖాస్తు ప్రక్రియను అధికారులు రూపొందించారు. అర్హులైన అభ్యర్థులు కింది మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంంగా ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ సెంటర్లలో దరఖాస్తు చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని మీ సేవ  కేంద్రాల ద్వారా కూడా అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. నేరుగా యూనివర్శిటీ వెబ్‌సైట్‌ ద్వారా కూడా అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేయవచ్చు. 

2025-26 విద్యా సంవత్సరానికి ఇప్పటికే ప్రవేశాలు పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు తరగతులు త్వరలోనే ప్రారంభంకానున్నాయని, యూనివర్శిటీకి రిపోర్ట్ చేసే తేదీలు, ఇతర సూచనలు అతి త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు, తల్లిదండ్రులు నిరంతరం www.rgukt.ac.in వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ అప్‌డేట్స్‌ తెలుసుకోవాలని సూచించారు.  

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget