అన్వేషించండి

Woman SI Suicide: 'ఈ రోజు చనిపోతున్నా'... సూసైడ్ కి ముందు పుస్తకంలో రాసిన మహిళా ఎస్సై...

విజయనగరంలో సంచలనం రేపిన మహిళా ఎస్సై ఆత్మహత్య కేసులో కీలక ఆధారం లభించిందని పోలీసులు ఉంటున్నారు. సూసైడ్ కి ముందు ఆమె ఓ పుస్తకంపై చనిపోతున్నట్లు రాసిందని తెలిపారు.

విజయనగరం జిల్లాలో సంచలనం రేపిన మహిళా ఎస్‌ఐ కె. భవానీ సూసైడ్ పై సంచలన విషయం తెలిసింది. ఆత్మహత్య చేసుకునే రోజు తాను ఈ రోజు చనిపోతున్నట్లు ఓ పుస్తకంపై రాసిందని పోలీసులు అంటున్నారు. ఆమె బస చేసిన రూమ్ లో ఓ పుస్తకంలో ఇలా రాసిందని, వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నాయి. మహిళా ఎస్సై గదిలో, ఫోన్‌లో ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. పీటీసీలో ఆమె బస చేసిన గదిలోని ఓ పుస్తకంలో మాత్రం ‘ఈ రోజు చనిపోతున్నా’ అని రాసి ఉందని విజయనగరం ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. 

Also Read: West Godavari: ప్రజాసమస్యలపై నిలదీస్తే లాఠీ ఛార్జ్‌.. విస్మయం కలిగిస్తున్న పోలీసుల తీరు

 

అసలేం జరిగిందంటే...

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్సై కె.భవానీ విజయనగరం పోలీసు శిక్షణ కాలేజీ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్నారు. వారం రోజుల కిందట విజయనగరం జిల్లా పీటీసీలో శిక్షణ కోసం వచ్చిన ఎస్సై భవానీ శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసు శిక్షణ కాలేజీ (పీటీసీ) హాస్టల్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం మధ్యాహ్నానికే ఆమె శిక్షణ పూర్తయింది. ఆదివారం ఆమె తిరిగి సఖినేటిపల్లికి వెళ్లాల్సిఉంది.

Also Read: Tollywood Drugs : బీ రెడీ ! నేటి నుంచి టాలీవుడ్ స్టార్స్ ఈడీ విచారణ సీరియల్ !

చిన్న వయసులోనే ఉద్యోగం

విధుల్లో చేరే ముందే ఎస్సై ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని సాలెంపాలెం గ్రామం. చివరిగా ఆమె విశాఖపట్నంలో ఉన్న తన సోదరుడు శివకు ఫోన్‌ చేసి శిక్షణ పూర్తయినట్లు చెప్పందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన విజయనగరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2018 బ్యాచ్‌కి చెందిన ఎస్సై భవానీకి రాజోలు స్టేషన్‌లో శిక్షణ అనంతరం సఖినేటిపల్లి పీఎస్‌లో మొదటి పోస్టింగ్ వచ్చింది. అవివాహిత అయిన భవానీ ఎందుకీ అఘాయిత్యానికి పాల్పడిందో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. పోలీసులు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమికంగా తేల్చారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. చిన్నవయసులో ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించిన భవానీ అంతలోనే ఆత్మహత్యకు పాల్పడడంతో సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read: Hyderabad Crime News: తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై లైంగిక దాడి.. వివాహిత నిలదీయడంతో..!

టాప్ హెడ్ లైన్స్

నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget