అన్వేషించండి

Drugs Smuggling : పొట్టలో కొకైన్ క్యాపూల్స్.. కానీ ఎయిర్‌పోర్టులో గుట్టు రట్టు ! ఇది సినిమా కాదు... ఢిల్లీలో జరిగిన సీన్ ..

పొట్టలో కేజీ కొకైన్ క్యాప్యూల్స్‌ను పెట్టుకుని ఇండియాలో అడుగు పెట్టిన ఉగాండా మహిళను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

స్మగ్లర్‌తో డ్రగ్స్ క్యాప్యూల్స్‌ను మింగిస్తారు. కడుపులో ఉంటే ఎవరూ గుర్తు పట్టరని అలా చేస్తారు. తర్వాత ఆ స్మగ్లర్‌ను పంపాలనుకున్న దేశానికి పంపారు. అక్కడ అసలు స్మగ్లర్లు అతన్ని రిసీవ్ చేసుకుని అడ్డగోలుగా అతని పొట్టను చీల్చి ఆ క్యాప్యూల్స్ తీసుకెళ్లిపోతారు. ఇది సూర్య హీరోగా వచ్చిన వీడొక్కడే అనే డబ్బింగ్ సినిమాలో సీన్లు. ఇదంతా మన సినీ రచయితల క్రియేటివిటీ అనుకుంటాం కానీ...ఇది రియాలిటీ. గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. 

Also Read: అప్పట్లో మొగుడు వద్దని ప్రియుడే ముద్దని రచ్చ.. ఇప్పుడు ఏకంగా మాతాజీ అవతారం ! తమిళనాడును షేక్ చేస్తున్న మహిళ కన్నింగ్ స్టోరీ

ఢిల్లీలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉగాండా నుంచి ఓ మహిళ వచ్చింది. ఆమె పొట్ట ఎత్తుగా ఉంది. కానీ ప్రెగ్నెంట్ కాదు. అందుకే అధికారులకు డౌట్ వచ్చింది. వెంటనే స్కానింగ్ చేస్తే పొట్టలో టాబ్లెట్లు కనిపించాయి. ఆ టాబ్లెట్లు ఎంటా అని తీస్తే.. కొకైన్ అని తేలింది.  కకైన్‌ను చిన్న చిన్న క్యాప్సూల్స్‌లో నింపి వాటిలో కడుపులో నింపుకుంది. మొత్తం 91 క్యాప్యూల్స్ ఉన్నాయి. వీటి బరువు దాదాపుగా కేజీ ఉంది. 

Also Read: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్

అయితే ఆమె స్మగ్లింగ్ చేయడానికి ప్రాణాలతోనే చెలగాటం ఆడుకుంది. ఆమె కడపులో ఉన్న కొకైన్‌ను బయటకు తీయడానికి డాక్టర్లే నానా తంటాలు పడాల్సి వచ్చింది. అత్యంత ప్రాణాపాయ స్థితి నుంచి ఆమె కోలుకుంది. ఆమెపై డ్రగ్స్ చట్టం కింద కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. అయితే  ఆమె కూడా ఆ డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ఓ పావు మాత్రమే. నిజానికి ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు..ఎవరికి అందివ్వాలన్న విషయాలపై ఆమెకు కనీస మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. దీంతో ఆమె కాంటాక్ట్స్ మీద అధికారులు దృష్టి పెట్టి.. ఎవరు ఆ డ్రగ్స్‌ను దిగుమతి చేయిస్తున్నారో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. 

Also Read: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... వారికి ఇదివరకే పెళ్లయింది, కానీ సీక్రెట్‌గా కలుసుకుంటూ చివరికి ఇలా!

న్యూ ఇయర్‌ వేడుకల కోసం ఢిల్లీలో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ కోసం పెడ్లర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. చివరికి పొట్టల్లో పెట్టి కూడా దిగుమతి చేస్తున్నారు స్మగ్లర్లు. ఒక్క కేజీ కొకైన్ రూ. ఇరవై కోట్లకుపైగానే ఉంటుంది. అందుకే ప్రాణాలకు తెగించి కొంత మంది ఆఫ్రికా నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఉగాండా మహిళను పట్టుకున్నారు కాబట్టి తెలిసింది.. పట్టుకోకుండా ఎంత మంది బయటకు వెళ్లిపోయారో ఎవరికీ తెలియదు. 

Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fact Check : సైకిల్ , ఫ్యాన్ గుర్తు ఉన్న  షర్టులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వైరల్ - కానీ అసలు నిజం ఇదిగో !
సైకిల్ , ఫ్యాన్ గుర్తు ఉన్న షర్టులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వైరల్ - కానీ అసలు నిజం ఇదిగో !
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fact Check : సైకిల్ , ఫ్యాన్ గుర్తు ఉన్న  షర్టులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వైరల్ - కానీ అసలు నిజం ఇదిగో !
సైకిల్ , ఫ్యాన్ గుర్తు ఉన్న షర్టులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వైరల్ - కానీ అసలు నిజం ఇదిగో !
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Embed widget