అన్వేషించండి

Live In Partner Murder: భర్తలే కాదు సహజీవనం చేస్తున్నవారికీ ప్రాణగండమే - ఈ రాజస్థాన్ మహిళ చేసిన పనికి పోలీసులు కూడా షాక్ !

Crime News: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ చంపేసింది. నాలుగు రోజులు శవాన్ని ఇంట్లోనే ఉంచుకుని టైంపాస్ చేసింది. కానీ తర్వాత దొరికిపోయింది.

Rajasthan Woman Kills Alcoholic Live In Partner :   రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో  35 ఏళ్ల  సుమిత్రా అనే మహిళ  సహజీవనంచేస్తున్న రాజా అనే వ్యక్తిని హత్య చేసింది. అ శవాన్ని గదిలో ఉంచి.. తన పనులు తాను చేసుకుంది. నాలుగు రోజులకు దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి అసలు విషయం కనిపెట్టారు.      

మద్యం తాగి వచ్చి హింసిస్తున్నాడని హత్య  
 
 సుమిత్రా*, రాజా సహజీవనం చేస్తున్నారు.  రాజా రోజువారీ మద్యానికి అలవాటు పడ్డారు. రోజూ మద్యం తాగి వచ్చి  మహిళపై తీవ్ర హింస కు పాల్పడేవాడు.  రోజువారీ హింస,  మానసిక టార్చర్  ను భరించలేక ఆమె రాజాను  కత్తితో దాడి  చేసి హత్య చేసింది. హత్య తర్వాత, సుమిత్రా శవాన్ని ఇంటి ఒక గదిలో పడుకోబెట్టి.. పైన దుప్పట్లు కప్పేసింది. తర్వాత ఇంట్లో శవం ఉందని కూడా ఎవరికీ అనుమానం రాకుండా  సాధారణంగా ఇంటి పనులు  చేస్తూ,  చుట్టు పక్కల వారితో   మాట్లాడుతూ 4 రోజులు గడిపింది. ఎవరూ సందేహించలేదు. ఎవరైనా రాజా ఏడి అని అడిగితే..  "మద్యం తాగి పడుకున్నాడు" అని ఆమె చెప్పేది.       

గదిలో పెట్టి  దుప్పటి కప్పేసి.. రోజూ ఇంటి పనులు చేసుకున్న మహిళ                                

 4 రోజుల తర్వాత  చుట్టుపక్కల వారు ఇంటి నుండి దుర్వాసన గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని, శవాన్ని గుర్తించారు. పోస్ట్‌మార్టమ్‌లో కత్తి మార్కులు, బ్లీడింగ్ గుర్తించి హత్యగా నిర్దారించారు. పోలీసులు సమిత్రను అరెస్టు చేశారు. రాజా రోజూ మద్యం తాగి నన్ను కొట్టేవాడు. ఆ రోజు కూడా అదే జరిగింది,  సెల్ఫ్-డిఫెన్స్ లో హత్య అయింది. భయంతో శవాన్ని దాచాను, కానీ ఇంటి పనులు చేయకపోతే సందేహం వస్తుందని తన పనులు తాను సాధారణంగా చేసుకున్నానని పోలీసులకు చెప్పింది.  

సెల్ఫ్ డిఫెన్స్ కోసం హత్య చేశానని వాదిస్తున్న మహిళ                 
 
  సుమిత్రా ,  రాజా రాజస్థాన్ బార్మర్ జిల్లాలో రోజువారీ కూలీ పని  చేసేవాడు, కానీ మద్యం అలవాటు వల్ల ఎక్కువగా పనికి వెళ్లేవాడు కాదు.  సుమిత్రా కూడా ఇంటి పనులు మాత్రమే చేసేది.  రాజా మద్యం తాగి ఇంటికి వచ్చి, సుమిత్రాపై దాడి చేశాడు. వివాదం తీవ్రమై, సుమిత్రా కత్తి పట్టుకుని రాజాను కొట్టి హత్య చేసింది. శవం రక్తంతో తడిసి, ఆమె దాన్ని గదిలో దాచింది.   పోలీసులు "సెల్ఫ్-డిఫెన్స్ క్లెయిం"ను వెరిఫై చేస్తున్నారు.  సోషల్ మీడియాలో #RajasthanMurder ట్రెండింగ్ అయింది. కొందరు సుమిత్రాను "విక్టిం"గా చూస్తున్నారు ("సెల్ఫ్-డిఫెన్స్"), మరికొందరు "మర్డరర్"గా.  చెబుతున్నారు.                            

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Coimbatore petrol bomb attack: ఇలా ఉన్నారేంట్రా? ప్రేమను నిరాకరించిందని ఇంటిపై పెట్రోల్ బాంబులేశాడు !
ఇలా ఉన్నారేంట్రా? ప్రేమను నిరాకరించిందని ఇంటిపై పెట్రోల్ బాంబులేశాడు !

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
Ajith Kumar : అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
Carmeni Selvam OTT : ఓటీటీలోకి కార్మేని సెల్వం - సముద్ర ఖని రూరల్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కార్మేని సెల్వం - సముద్ర ఖని రూరల్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Peddi Pre Release Event: విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
Ram Charan : రామ్ చరణ్‌కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
రామ్ చరణ్‌కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
Embed widget