అన్వేషించండి

Kakinada News : తుని మార్కెట్ యార్డులో ఎద్దు బీభత్సం, 10 మందికి గాయాలు

Kakinada News : కాకినాడ జిల్లా తుని మార్కెట్ యార్డులో ఓ ఎద్దు హల్ చల్ చేసింది. మార్కెట్ కు వచ్చిన వారిపై ఎద్దు దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది గాయపడ్డారు.

Kakinada News : కాకినాడ జిల్లా తుని మార్కెట్ యార్డులో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. బజారుకి వచ్చిన జనాలను పరుగులు పెట్టించింది. వీధుల్లో పరిగెడుతూ జనాలు, వాహనాలపై దాడి చేసింది. ఎద్దు ఒక్కసారిగా జనాలపై విరుచుకుపడడంతో భయాందోళనకు గురై వారంతా పరుగులు తీశారు. ఎద్దు దాడిలో పది మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఎద్దును బంధించేందుకు పశుసంవర్ధక, పురపాలక శాఖ అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పశు వైద్యులు మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా ఎద్దు దొరకడం లేదు.

బాలుడ్ని హత్య చేసిన ఎద్దు

దక్షిణ సూడాన్‌లో  ఒక పొలం దగ్గర బండి లాగుతున్న ఎద్దు.. ఉన్నట్లుండి  అక్కడే ఉన్న ఓ పన్నెండేళ్ల పిల్లాడిపై దాడి చేసింది. ఇటీవల జరిగిన ఈ ఘటనలో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పోలీసులకు చేరింది. బాలుడి హత్య జరిగింది... ఓ ఎద్దు హత్య చేసింది.. అనే విషయాలను మాత్రమే వారు తీసుకున్నారు. వెంటనే వెళ్లి క్రైమ్ సీన్‌ను హ్యాండోవర్ చేసుకున్నారు. బాలుడ్ని పోస్టుమార్టానికి పంపేశారు. ఏమీ ఎరుగనట్లుగా పక్కనే మేత మేస్తున్న ఎద్దుకు సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు లాక్కుపోయారు. అక్కడ కట్టేశారు.  

ఎద్దు అరెస్టు

 ఆ ఎద్దును అరెస్టు చేసి రూంబేక్ సెంట్రల్ కౌంటీ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.  పిల్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లామని అది పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం కుటుంబానికి అప్పగించేశామని పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు హత్యా నేరం కింద ఆ అవును కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ప్రకటించారు. దక్షిణ సూడాన్ చట్టాల ప్రకారం హత్య ఎవరు చేసినా హత్యే. అందుకే బుల్ ఇప్పుడు జైలు శిక్షకు గురవబోతోంది. ఎద్దుకు ఓ మూడేళ్ల వరకూ శిక్ష పడవచ్చని భావిస్తున్నారు.  ఎద్దుకు జైలు శిక్ష ముగిసిన తర్వాత.. దాన్ని బాధితుల కుటుంబానికి అప్పగిస్తారు. అక్కడ ఎద్దుకు బాగానే కడుపు నింపుతారు. అలాంటి ఇబ్బంది రాదు. తెలియక చేసినా త.. తెలిసి చేసినా తప్పు తప్పే కాబట్టి.. ఎద్దుకూ జైలు శిక్ష తప్పడంలేదు. 

Also Read : Why CM jagan No Tours : విపత్తు బాధిత ప్రాంతాలకు సీఎం జగన్ ఎందుకు వెళ్లరు ? విపక్షాలు విమర్శిస్తున్నా ఎందుకు పట్టించుకోరు ?

Also Read : Nara Chandra Babu: ప్రజలంతా వైసీపీ ప్రభుత్వానికి తిరగబడాలి - చంద్రబాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Tamannaah Bhatia : అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
Zomato: జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Embed widget