అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Fire Accident: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు
![Fire Accident: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు Fire broke out at badradri thermal power plant in Khammam District Fire Accident: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/f61feb8ce31d13b064d2d474715739261679912473177219_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Fire Accident: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు
ఖమ్మం: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధర్మల్ పవర్ స్టేషన్లోని ఒకటో యూనిట్లో శనివారం (జూన్ 29న) రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ట్రాన్స్ఫార్మర్లో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటల్ని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)