అన్వేషించండి

Paderu Murder : పాడేరులో ఫైనాన్స్ వ్యాపారి భార్య ఘాతుకం, తండ్రితో కలిసి భర్తను హత్య చేసి గుండెపోటని డ్రామా!

Paderu Murder : భర్తను హత్య చేసి గుండెపోటు వచ్చి కోమాలోకి వెళ్లాడని డ్రామా ఆడిందో మహిళ. పోలీసులు ఎంటర్ అయ్యే సరికి అసలు విషయం తెలిసింది.

Paderu Murder : అల్లూరి జిల్లా పాడేరులో దారుణ ఘటన జరిగింది. భర్తను హత్య చేసి అనారోగ్యంతో మృతి చెందినట్లు క్రియేట్ చేసిందో మహిళ.  జి.మాడుగుల మండలం నేరేడువలస గ్రామానికి చెందిన ఉద్రాక్ష హరి విజయ్ ను ఈ నెల 18న అతని భార్య ప్రీతి... తన భర్తను ఆరోగ్యం బాలేదని పాడేరు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువచ్చింది. పాడేరు ఆసుపత్రిలో జాయిన్ చేసి ఏ అనుమానం రాకుండా చికిత్స పొందుతూ మరణించినట్లు చిత్రీకరించింది. విజయ్ మృతిపై అనుమానస్పద కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం, కాల్ డేటా ఆధారంగా విజయ్ ది సహజమరణం కాదు హత్యగా నిర్ధారించారు.  ప్రీతి, ఆమె తండ్రి శంకర్ రావు, మరికొంత మంది కలిసి చోడవరం మారుతీ నగర్ లోని వారి ఇంటి వద్దనే విజయ్ ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని మామ, ప్రీతి తండ్రి సమారెడ్డి శంకర్ రావు ను అరెస్టు చేసిన పాడేరు పోలీసులు.. కేసును చోడవరం పోలీసులకు బదిలీ చేశారు. 

అసలేం జరిగింది?

అల్లూరి జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారి భార్య ఘాతుకానికి పాల్పడింది. తండ్రితో కలిసి భర్తను హత్య చేసింది.  జి.మాడుగుల మండలం నేరేడువలస గ్రామానికి చెందిన లోంజ ఉద్రాక్ష హరి విజయ్ ది హత్యేనని పోలీసులు తేల్చారు. ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీ చివుకుచింతకి చెందిన సమరెడ్డి ప్రీతితో హరి విజయ్ కు 2014లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. 
విజయ్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఫైనాన్స్ వ్యాపారం విషయంలో భార్యాభర్తలిద్దరికి తరచూ గొడవలు వచ్చేవి. విజయ్ ను చంపేయాలని ప్రీతి, ఆమె తండ్రి కుట్ర పన్నారు. ఈనెల 17వ తేదీ రాత్రి విజయ్ కు స్నేహితులతో కలిసి మద్యం తాగించారు. మత్తులో ఉన్న విజయ్ ముఖంపై దిండుతో నొక్కి హత్య చేశారు. 18వ తేదీ ఉదయం మృతదేహాన్ని కారులో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి గుండెపోటుతో కోమాలోకి వెళ్లిపోయాడని డ్రామా ఆడారు. అప్పటికే విజయ్ మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు... కాల్ డేటా, పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ప్రీతి సహా ఏడుగురిని నిందితులను గుర్తించారు. ప్రీతి తండ్రి శంకరరావును అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విజయ్ భార్య ప్రీతితో పాటు మరొక ఐదుగురి కోసం గాలింపు చేపట్టారు.  

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget