అన్వేషించండి

Viral News: వృద్ధ దంపతులను ఢీకొట్టిన కారు, ఓ మృతదేహాన్ని 20 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లిన డ్రైవర్

Bihar Road Accident | బిహార్‌లోని సహర్సాలో దారుణం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు దంపతులను ఢీకొట్టింది, 20 కి.మీ. వరకు ఈడ్చుకెళ్లిందని పోలీసులు గుర్తించారు.

Bihar Saharsa News: ఈరోజుల్లో దేశంలో రోడ్డు ప్రమాదాలు లాంటి దుర్ఘటనలు పెరుగుతున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరిగ్గా అలాంటిదే బిహార్ లో ఓ ఘటన జరిగింది. బిహార్ లోని సహర్సాలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఒక జంటను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆ జంట అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన తరువాత వృద్ధుడి మృతదేహం కారుకు అటాచ్ అయి ఇరుక్కుపోయింది.

బిహార్ పోలీసులు తెలిపిన ప్రకారం.. వృద్ధ దంపతులను బిహార్ లోని సహర్సాలో ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే చనిపోగా, కారు డ్రైవర్ వృద్ధుడి మృతదేహాన్ని కొన్ని కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచాడు. ఆపై ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి వృద్ధుడి మృతదేహాన్ని గొయ్యి తీసి పాతిపెట్టాడు.  ప్రస్తుతం, నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

100 మీటర్ల దూరంలో భార్య మృతదేహం 
ఆ జంట మార్నింగ్ వాక్ కోసం తమ ఇంటి నుండి బయటకు వెళ్లిందని స్థానికులు తెలిపారు. కొంత సమయానికే వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టింది. ఆ తర్వాత భార్య మృతదేహాన్ని ప్రమాదం జరిగిన చోటు నుంచి 100 మీటర్ల దూరంలో గుర్తించారు. ఆమె భర్త ఆచూకీ కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో త రెండవ రోజు వృద్ధుడి మృతదేహం ప్రమాదం జరిగిన స్థలానికి చాలా దూరంలో గుర్తించారు. సిసిటివిలో రికార్డైన దృశ్యాల సహాయంతో పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి సీజన్ చేశారు. ప్రమాదం చేసిన ఆ డ్రైవర్ ఆ వృద్ధుడ్ని 20 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడని పోలీసులు భావిస్తున్నారు. 

ఫ్రెండు సహాయంతో డెడ్ బాడీ పూడ్చి..

చాలా దూరం తీసుకెళ్లిన తరువాత స్నేహితుడి సహాయంతో నిందితుడు ఆ వృద్ధుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. మృతదేహాన్ని పూడ్చిపెట్టడంలో నిందితుడికి సాయం చేసిన స్నేహితుడు సునీల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు కారణమైన డ్రైవర్ కేశవ్ కుమార్ సింగ్‌ను అరెస్ట్ చేయడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు. మృతులను శ్యామా దేవి, ఆమె భర్త భరత్ రామ్ (60) గా సహర్సా పోలీసులు గుర్తించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget