అన్వేషించండి

Latest Gold-Silver Prices Today: వెండి కొనేవాళ్లకు వెరీ గుడ్‌న్యూస్‌, కాంతి తగ్గిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 98,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 440 పెరిగి ₹ 27,790 వద్ద ఉంది.

Gold-Silver Prices 01 June 2024: యూఎస్‌లో ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగా వచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,348 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(24 కేరెట్లు) ధర 210 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 200 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 160 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు ఏకంగా ₹ 2,000 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 72,550 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 66,500 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,410 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 98,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 72,550 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 66,500 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,410 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 98,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర
హైదరాబాద్‌ ₹ 72,550 ₹ 66,500 ₹ 54,410 ₹ 98,000
విజయవాడ ₹ 72,550 ₹ 66,500 ₹ 54,410 ₹ 98,000
విశాఖపట్నం ₹ 72,550 ₹ 66,500 ₹ 54,410 ₹ 98,000

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము రేటు) 22 క్యారెట్ల బంగారం ధరలు (1 గ్రాము రేటు)
చెన్నై ₹ 7,320 ₹ 6,710
ముంబయి ₹ 7,255 ₹ 6,650
పుణె ₹ 7,255 ₹ 6,650
దిల్లీ ₹ 7,270 ₹ 6,665
 జైపుర్‌ ₹ 7,270 ₹ 6,665
లఖ్‌నవూ ₹ 7,270 ₹ 6,665
కోల్‌కతా ₹ 7,255 ₹ 6,650
నాగ్‌పుర్‌ ₹ 7,255 ₹ 6,650
బెంగళూరు ₹ 7,255 ₹ 6,650
మైసూరు ₹ 7,255 ₹ 6,650
కేరళ ₹ 7,255 ₹ 6,650
భువనేశ్వర్‌ ₹ 7,255 ₹ 6,650

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము రేటు) 22 క్యారెట్ల బంగారం ధరలు (1 గ్రాము రేటు)  
దుబాయ్‌ ₹ 6,458 ₹ 5,975  
UAE ₹ 6,458 ₹ 5,975  
షార్జా ₹ 6,458 ₹ 5,975  
అబుదాబి ₹ 6,458 ₹ 5,975  
మస్కట్‌ ₹ 6,469 ₹ 6,144  
కువైట్‌ ₹ 6,432 ₹ 6,078  
మలేసియా ₹ 6,435 ₹ 6,169  
సింగపూర్‌ ₹ 6,701 ₹ 6,071  
అమెరికా ₹ 6,300 ₹ 5,966  

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 440 పెరిగి ₹ 27,790 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: మూడో నెలలోనూ తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర - మీ ప్రాంతంలో కొత్త రేటు ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
New Bajaj Pulsar: కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Baba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
New Bajaj Pulsar: కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
Devara Collection Worldwide: దేవర @ 500 కోట్లు - ఇదీ ఎన్టీఆర్ మాస్, మిక్స్డ్ టాక్‌తో ఈ రికార్డ్స్‌ అంటే దేవుడు సామి
దేవర @ 500 కోట్లు - ఇదీ ఎన్టీఆర్ మాస్, మిక్స్డ్ టాక్‌తో ఈ రికార్డ్స్‌ అంటే దేవుడు సామి
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Mahabubabad News: సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య - మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం
సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య - మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం
Rapaka Varaprasad: జనసేన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ - పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారా?, అసలు నిజం ఏంటంటే?
జనసేన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ - పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారా?, అసలు నిజం ఏంటంటే?
Embed widget