By: ABP Desam | Updated at : 18 Feb 2022 06:36 AM (IST)
తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి బంగారం ధరలు
ఇవాళ కూడా బంగారం ధర బాగా తగ్గింది. గ్రాముకు 40 రూపాయల చొప్పున తగ్గింది. వెండి ధర మాత్రం గ్రాముకు 68 రూపాయలు పెరిగింది.
బంగారంపై పెట్టుబడి పెట్టేవాళ్లకు గుడ్ న్యూస్ బంగారం గ్రామ్‌పై 40 రూపాయలు తగ్గింది. ఇప్పుడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రామ్ ధర 4,580రూపాయలు ఉంది. అంటే పది గ్రాముల బంగారం 45, 800అన్నమాట. నిన్న 46, 200 ఉన్న బంగారం ఇవాళ నాలుగు వందలు తగ్గింది.
సిటీ పేరు |
22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) |
24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) |
హైదరాబాద్ | 45,800 రూపాయలు | 49,970 రూపాయలు |
విజయవాడ | 45,800 రూపాయలు | 49,970 రూపాయలు |
విశాఖ | 45,800 రూపాయలు | 49,970 రూపాయలు |
చెన్నై | 47,100 రూపాయలు | 51,380 రూపాయలు |
బెంగళూరు | 45,800 రూపాయలు | 49,970 రూపాయలు |
దిల్లీ | 45,800 రూపాయలు | 49,970 రూపాయలు |
ముంబై | 45,800 రూపాయలు | 49,970 రూపాయలు |
పూణె | 45,760 రూపాయలు | 49,900 రూపాయలు |
అదే 24 క్యారెట్ల బంగారం గ్రామ్‌పై 43రూపాయలు తగ్గింది. అంటే పది గ్రాముల ధర 49, 970 రూపాయలు ఉంది. నిన్న ఇదే 24 క్యారెట్ల బంగారం ధర 50, 400 రూపాయలు ఉంది.
ఇప్పుడు వెండి కిలో 68వేలు ఉంది. ఇదే కిలో వెండి నిన్న 67వేల 800 ఉంది. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ఒక్కసారిగా పెరిగింది.
సిటీ పేరు |
వెండి ధర( 1 కేజీ ధర రూపాయల్లో..) |
హైదరాబాద్ | 68,000 |
విజయవాడ | 68,000 |
విశాఖ | 68,000 |
చెన్నై | 68,000 |
బెంగళూరు | 68,000 |
దిల్లీ | 63,400 |
ముంబై | 63,400 |
పూణె | 63,400 |
ప్లాటినం చూస్తే నిన్నటితో పోల్చుకుంటే 20 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ప్లాటినమ్ పది గ్రాములు 24, 870 రూపాయలు ఉంది.
Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?
Petrol-Diesel Price, 3 July: నేడు ఈ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు షాక్! మిగతా చోట్ల సాధారణమే!
Gold-Silver Price: నేడు పసిడి ధర షాక్! ఏకంగా రూ.150 పెరుగుదల, వెండి మాత్రం భారీ ఊరట
New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!
Stock Market Weekly Review: సూచీల ఊగిసలాట! ఇన్వెస్టర్ల సంపదలో భారీ కోత!!
IND vs ENG, 5th Test: మొదటి ఇన్నింగ్స్‌లో 284కు ఇంగ్లండ్ ఆలౌట్ - టీమిండియాకు భారీ ఆధిక్యం!
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు
Amit Shah: కేసీఆర్‌కి ఉన్న బాధల్లా ఒక్కటే, తన కొడుకుని సీఎం చేయాలని-అమిత్‌షా సెటైర్లు