Bank Holiday Today: వచ్చేవారం బ్యాంకులకు 5 రోజులు సెలవులు.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులకు వచ్చే వారం ఐదు రోజులు సెలవులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని వారు సెలవులను అనుసరించి బ్యాంకుల లావాదేవీలు ప్లాన్ చేసుకోవడం బెటర్!
బ్యాంకులకు వచ్చే వారం ఐదు రోజులు సెలవులు రానున్నాయి. నవంబర్ 21, ఆదివారం నుంచి సెలవులు మొదలవుతాయి. దేశంలోని ఆయా ప్రాంతాలు, అక్కడి పండుగలను అనుసరించి ఈ సెలవులు ఇస్తున్నారు.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు మూడు రకాలుగా సెలవులు ఉంటాయి. అవే నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలీడే, రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్ హాలీడే- బ్యాంక్స్ క్లోజింగ్ అకౌంట్స్ హాలీడే. ఆర్‌బీఐ నోటిఫై చేసిన ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ, సహకార, ప్రాంతీయ బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులకు నవంబర్లో మొత్తం 17 రోజులు సెలవులు ఉన్నాయి. దీపావళి, భాయిదూజ్ ఛాత్ పూజ, గురునానక్ జయంతి సందర్భంగా ఇప్పటికే 12 రోజులు సెలవులు వచ్చాయి. ఇక నవంబర్ 21 నుంచి మొదలయ్యే వారంలో ఐదు రోజులు సెలవులు ఉన్నాయి. అవి..
- నవంబర్ 21 : ఆదివారం
- నవంబర్ 22 : కనకదాస జయంతి సందర్భంగా బెంగళూరులో సెలవు
- నవంబర్ 23 : సెంగ్ సుట్సెన్ సందర్భంగా షిల్లాంగ్‌లో సెలవు
- నవంబర్ 27 : నాలుగో శనివారం
- నవంబర్ 28 : ఆదివారం
ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సెలవులను అనుసరించి బ్యాంకు లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సౌకర్యాలు 24x7 అందుబాటులో ఉంటాయి.
Also Read: Paytm Shares Crash: అతిపెద్ద క్రాష్..! పేటీఎం పతనంతో ఇన్వెస్టర్ల విలవిల..! ఎవరు ఎంత నష్టపోయారంటే?
Also Read: IPO crash: ఇన్వెస్టర్లకు తొలిరోజే షాకులిచ్చిన ఐపీవోలు ఇవే!
Also Read: Multibagger Stock: రూ.20వేలకు రూ.కోటి లాభం..! ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన మల్టీబ్యాగర్
Also Read: Cryptocurrency in India: బిట్‌కాయిన్‌కు పోటీగా ఆర్‌బీఐ క్రిప్టో..! ఏప్రిల్‌లో పైలట్ ప్రాజెక్ట్?
Also Read: Gold-Silver Price: హమ్మయ్య.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పెరగని బంగారం ధర.. నేటి ధరలివే..
Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్.. పేటీఎం ఫౌండర్ విజయ గాథ ఇది!
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు
Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి