X
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Match 12 - 22 Oct 2021, Fri up next
SL
vs
NED
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

Amazon Great Indian Festival Sale: అక్టోబర్‌ 1న బెస్ట్‌డీల్స్‌.. చాలా ఉత్పత్తులపై డిస్కౌంట్లు

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ అక్టోబర్‌ 3 నుంచి ఆరంభమవుతోంది.అయితే ఫెస్టివ్‌ సేల్‌ కన్నా ముందుగానే అక్టోబర్‌ 1న కొన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

FOLLOW US: 

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ అక్టోబర్‌ 3 నుంచి ఆరంభమవుతోంది. గృహోపకరణాల నుంచి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల వరకు ఎన్నో ఉత్పత్తులపై గొప్ప ఆఫర్లు ఇస్తున్నారు. చాలా వస్తువులపై రాయితీ లభిస్తోంది. అయితే ఫెస్టివ్‌ సేల్‌ కన్నా ముందుగానే అక్టోబర్‌ 1న కొన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అందులో కొన్ని మీ కోసం..!

Mi Step Out 12 L Mini Backpack (Small Size, Black, Water Repellant)
తక్కువ బరువు, చిన్న సైజ్‌ బ్యాక్‌ప్యాక్‌లు ఈ మధ్య ట్రెండ్ అయ్యాయి. బయటకు వెళ్లినప్పుడు చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. అమెజాన్‌లో లభిస్తున్న 12 లీ మినీ బ్యాక్‌పాక్‌ మీ అవసరాలకు బాగుంటుంది. నీటిలో తడిచినా ఇబ్బందేమీ ఉండదు. నలుపు, ఎరుపు, నీలం, నేవీ బ్లూ రంగుల్లో లభిస్తోంది. ల్యాప్‌ట్యాప్‌ పట్టదు. నోట్‌బుక్స్‌, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పెట్టుకోవచ్చు. ధర రూ.350 నుంచి మొదలవుతోంది.

Also Read: ఫర్నీచర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు ఆఫర్లు!

Classic Mosquito Net, Polyester, Foldable for Double Bed, Strong 30GSM, PVC Coated Steel - King Size, Blue
వానాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురిశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మంచి దోమ తెర అందరికీ అవసరమే! పాలిస్టర్‌తో తయారైన కింగ్‌ సైజ్‌ పోల్డబుల్‌ దోమతెరకు ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. అమెజాన్లో ప్రస్తుతం రూ.999కే లభిస్తోంది. దీని అసలు ధర రూ.2000గా ఉంది. కంటికి ఇంపైన ఎనిమిది రంగుల్లో లభిస్తోంది.

Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.4 వేలకు పైగా తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్!

JBL Quantum 100 by Harman, Wired Over Ear Gaming Headphones with Detachable Mic for PC, Mobile, Laptop, PS4, Xbox, Nintendo Switch, VR (Black)
పిల్లల నుంచి పెద్దల వరకు వీడియోగేమ్స్‌ అంటే ఇష్టపడని వారుండరు! అద్భుతమైన గ్రాఫిక్స్‌, సౌండ్‌ ఎఫెక్టులతో ఈ మధ్య ఎన్నో గేమ్స్‌ ప్రాచుర్యం పొందాయి. మంచి సౌండ్‌తో అలాంటి గేమ్స్‌ ఆడేందుకు జేబీఎల్‌ క్వాంటమ్‌ 100 గేమింగ్‌ హెడ్‌ఫోన్స్‌ బాగుంటాయి. పీసీ, మొబైల్‌, ల్యాప్‌టాప్‌, పీఎస్‌4,ఎక్స్‌బాక్స్‌, నింటెండో స్విచ్‌, వీఆర్‌కు ఉపయోగించుకోవచ్చు. ఎమ్మార్పీ రూ.3999 కాగా ఆఫర్లో రూ.2199కే వస్తోంది.

Also Read: హోం అప్లయన్సెస్‌పై భారీ ఆఫర్లు.. ఇంట్లో వస్తువులు కొనడానికి రైట్ టైం!

Mi Power Bank 3i 20000mAh | 18W Fast PD Charging | Input- Type C and Micro USB| Triple Output | Sandstone Black
పెద్ద తెర, ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ల వాడకం ఈ మధ్య ఎక్కువైంది. నిజానికి ప్రయాణాలు చేసేటప్పుడు చేతిలో ఫోన్‌ లేనిదే గడవదు! కానీ ఛార్జింగేమో ఎక్కువగా ఉండదు. అలాంటి వారికి పవర్‌ బ్యాంకులు బాగా ఉపయోగపడతాయి. ఎంఐ పవర్ బ్యాంక్ 3ఐ పవర్‌ బ్యాంక్‌ 20000ఎంఏహెచ్‌ సామర్థ్యంతో లభిస్తోంది. ఎమ్మార్పీ రూ.2199 కాగా ఆఫర్లో రూ.1699కే వస్తోంది.

Allen Solly Men's Polo
బ్రాండెడ్‌ టీషర్టులను ఇష్టపడని కుర్రాళ్లుండరు! అందులోనూ అలెన్‌ సోలీ చాలామందికి ఫేవరెట్‌ బ్రాండ్‌. స్మాల్‌, మీడియం, లార్జ్‌, ఎక్స్‌ఎల్‌, డబుల్‌ ఎక్స్‌ఎల్‌ సైజుల్లో 15-20 రంగుల్లో మెన్స్‌ పోలో టీషర్టులు లభిస్తున్నాయి. ఎమ్మార్పీ రూ.899 కాగా ఆఫర్లో 566కే ఇస్తున్నారు. 60శాతం కాటన్‌, 40 శాతం పాలిస్టర్‌ మిక్స్‌తో వీటిని తయారు చేశారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: amazon Great Indian Festival Sale Best deals

సంబంధిత కథనాలు

Pradhan Mantri Garib Kalyan Package: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం

Pradhan Mantri Garib Kalyan Package: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం

Best Budget Powerful Bikes: రూ.1.3 లక్షల్లో అత్యంత స్టైలిష్ పవర్‌ఫుల్ బైక్స్.. టాప్-5 ఇవే!

Best Budget Powerful Bikes: రూ.1.3 లక్షల్లో అత్యంత స్టైలిష్ పవర్‌ఫుల్ బైక్స్.. టాప్-5 ఇవే!

Gita Gopinath Update: ఐఎంఎఫ్‌కు గీతా గోపినాథ్ గుడ్‌బై.. తిరిగి హార్వర్డ్‌ వర్సిటీకే!

Gita Gopinath Update: ఐఎంఎఫ్‌కు గీతా గోపినాథ్ గుడ్‌బై.. తిరిగి హార్వర్డ్‌ వర్సిటీకే!

Gold Silver Price Today 19 October 2021: దిగొచ్చిన బంగారం…స్వల్పంగా పెరిగిన వెండి..మీ నగరంలో బంగారం, వెండి ధరలు తెలుసుకోండి…

Gold Silver Price Today 19 October 2021: దిగొచ్చిన బంగారం…స్వల్పంగా పెరిగిన వెండి..మీ నగరంలో బంగారం, వెండి ధరలు తెలుసుకోండి…

Petrol-Diesel Price, 20 October: ఈ నగరాల్లో మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో స్థిరంగా..

Petrol-Diesel Price, 20 October: ఈ నగరాల్లో మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో స్థిరంగా..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Putin on Covid19: అయ్యయ్యో వద్దమ్మా.. ఆఫీసుకు రావొద్దు.. కానీ జీతం మాత్రం ఇస్తాం.. సుఖీభవ!

Putin on Covid19: అయ్యయ్యో వద్దమ్మా.. ఆఫీసుకు రావొద్దు.. కానీ జీతం మాత్రం ఇస్తాం.. సుఖీభవ!

Taliban Crisis: తాలిబన్లా.. నరరూప రాక్షసులా! వాలీబాల్ క్రీడాకారిణి తలనరికి..

Taliban Crisis: తాలిబన్లా.. నరరూప రాక్షసులా! వాలీబాల్ క్రీడాకారిణి తలనరికి..

YSRCP : రెండు రోజులు వైఎస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నిరసనలు !

YSRCP :  రెండు రోజులు వైఎస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నిరసనలు !

IND vs AUS, Match Highlights: రెండో వార్మప్ మ్యాచ్ కూడా మనదే.. ఆస్ట్రేలియాపై ఏకంగా 9 వికెట్లతో విజయం!

IND vs AUS, Match Highlights: రెండో వార్మప్ మ్యాచ్ కూడా మనదే.. ఆస్ట్రేలియాపై ఏకంగా 9 వికెట్లతో విజయం!