News
News
X

Amazon Great Indian Festival Sale: హోం అప్లయన్సెస్‌పై భారీ ఆఫర్లు.. ఇంట్లో వస్తువులు కొనడానికి రైట్ టైం!

అమెజాన్‌లో అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో హోం అప్లయన్సెస్‌పై భారీ ఆఫర్లు అందించనున్నారు.

FOLLOW US: 
Share:

అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో హోం అప్లయన్సెస్‌పై భారీ ఆఫర్లు అందించారు. ఏకంగా 70 శాతం వరకు తగ్గింపు వీటిపై లభించనుంది. 25 వేలకు పైగా ఉత్పత్తులపై ఈ ఆఫర్లు లభించనున్నాయి. నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందించనున్నారు. టాప్ బ్రాండ్స్ ఉత్పత్తులపై కూడా ఆఫర్లను అందిస్తూ ఉండటం విశేషం.

అమెజాన్ ప్రైమ్ సభ్యులకు కాస్త ముందుగానే ఈ సేల్ ప్రారంభం కానుంది. కొన్ని డీల్స్‌ను కాస్త ముందుగానే అమెజాన్ అందించింది. రూ.23 వేల విలువైన ఆక్వాగార్డ్ ఆరా ఆర్వో+యూవీ+ఎంటీడీఎస్ వాటర్ ప్యూరిఫయర్‌ను రూ.1_,_99కే విక్రయించనున్నారు. ఇక రూ.6,195 విలువైన ప్రెస్టీజ్ ఐరిస్ ప్లస్ 750 వాట్ మిక్సర్ గ్రైండర్ రూ.2_,_9కే లభించనుంది. అంటే రూ.3 వేలలోపే దీన్ని కొనుగోలు చేయవచ్చన్న మాట. రూ.4,620 విలువైన ప్రెస్టీజ్ స్వచ్ఛ్ అల్యూమినియం కుకర్ ధర రూ.2_,_9కు తగ్గించినట్లు అమెజాన్ మైక్రో సైట్‌లో తెలిపింది. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Also Read: Amazon Great Indian Festival Sale: శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ లాంచ్ నేడే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఇంటికి అవసరమైన కిచెన్, హోం అప్లయన్సెస్, హోం డెకార్, కిచెన్, డైనింగ్, ఫర్నీచర్, ఫిట్‌నెస్, స్పోర్ట్స్, బిజినెస్, కార్, బైక్ యాక్సెసరీలు, లాన్, గార్డెన్, స్మార్ట్ హోం యాక్సెసరీలపై భారీ తగ్గింపు లభించనుంది. అమెజాన్ బేసిక్స్ బ్రాండ్ ఉత్పత్తులపై 60 శాతం తగ్గింపు అందించనున్నారు.

వాటర్ ప్యూరిఫయర్లు, వాక్యూమ్ క్లీనర్లపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. టీవీలు, వాషింగ్ మెషీన్లపై 60 శాతం వరకు తగ్గింపు లభించనుంది. మిక్సర్ గ్రైండర్లు రూ.1,199 నుంచి ప్రారంభం కానున్నాయి. గీజర్లు, ఇమ్మర్షన్ రాడ్‌లు రూ.499 నుంచి ప్రారంభం కానున్నాయి. వాటర్ ప్యూరిఫయర్లపై 70 శాతం వరకు, వాక్యూమ్ క్లీనర్లపై 65 శాతం వరకు తగ్గింపు లభించనుంది. వీటితో పాటు ఎన్నో ఉత్పత్తులపై భారీ ఆఫర్లు అమెజాన్ అందించనుంది.

అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న ఈ సేల్‌లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఉత్పత్తులపై కూడా భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. సేల్ మొదలయ్యే లోపు ఆఫర్ల గురించి మరింత క్లారిటీ రానుంది.

Also Read: Amazon Great Indian Festival Sale: అక్టోబర్‌ 3 నుంచే గ్రేట్‌ ఇండియన్ సేల్‌.. ఆఫర్లు, ప్రత్యేకతలు ఇవే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 28 Sep 2021 02:08 PM (IST) Tags: amazon Amazon Great Indian Festival Amazon Great Indian Festival Sale Amazon Offer Sale Amazon Great Indian Festival Sale Home Appliances Offers

సంబంధిత కథనాలు

Nokia C12 Pro: రూ.ఏడు వేలలోపే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

Nokia C12 Pro: రూ.ఏడు వేలలోపే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

iQoo Z7 5G: భారతదేశం కోసం స్పెషల్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే!

iQoo Z7 5G: భారతదేశం కోసం స్పెషల్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే!

WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు,  జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్