అన్వేషించండి

Harley Davidson: అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం తర్వాత హార్లే-డేవిడ్సన్ బైక్‌ ధరల్లో మార్పు ఉంటుందా?  

Harley Davidson : అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం తర్వాత హార్లే-డేవిడ్సన్ బైక్స్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ఒప్పందం హార్లే మోటార్ సైకిళ్ల ధరలను ఎందుకు ప్రభావితం చేయదో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం హార్లే-డేవిడ్సన్ బైకుల ధరలను తగ్గించదు.
  • భారత్‌లో అమ్మే హార్లే బైకులు థాయిలాండ్ నుండి దిగుమతి అవుతున్నాయి.
  • థాయిలాండ్-భారత్ ఒప్పందంతో ఈ బైకులపై పన్ను ప్రయోజనం ఉండదు.
  • స్థానికంగా తయారు చేసే మోడళ్లపై కూడా ఒప్పందం ప్రభావం చూపదు.

Harley Davidson: అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం భారత్‌లో హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్లను చౌకగా చేస్తుందని చాలా మంది భావిస్తున్నారు. అంచనాలు వేసుకుంటున్నారు. కానీ చేదు నిజం ఏంటంటే... ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. హార్లే-డేవిడ్సన్ అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ మోటార్ సైకిల్ కంపెనీలలో ఒకటి, కానీ వాస్తవం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుత వాణిజ్య ఒప్పందం భారత్‌లో హార్లే-డేవిడ్సన్ బైక్ అమ్మకాలపై ఎటువంటి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపదు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకుందాం.

హార్లే బైక్‌లు థాయిలాండ్ నుంచి వస్తున్నాయి

ముఖ్యంగా, భారత్‌లో విక్రయించే హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు US నుంచి దిగుమతి కావడం లేదు. కంపెనీ తన దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్లను థాయిలాండ్ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి తీసుకొని వస్తోంది. థాయిలాండ్ హార్లే-డేవిడ్సన్‌కు ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది. భారత్‌, థాయిలాండ్ ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉన్నాయి, అంటే ఈ మోటార్ సైకిళ్ళు ఇప్పటికే జీరో టారిఫ్‌ కలిగి ఉన్నాయి. అందువల్ల, US-ఇండియా వాణిజ్య ఒప్పందం కారణంగా ఈ బైక్‌లపై ఎలాంటి టారిఫ్‌ ఎఫెక్ట్ పడదు. అందుకే వాటి ధరల్లో మార్పు ఉండబోదు.  

బైక్‌లపై టారిఫ్‌ తగ్గుతుందా

నైట్‌స్టర్, నైట్‌స్టర్ ఎస్, స్పోర్ట్‌స్టర్ ఎస్, పాన్ అమెరికా వంటి కొన్ని హార్లే-డేవిడ్‌సన్ మోడళ్లు ఈ వర్గంలోకి వస్తాయి. అయితే, ఇవన్నీ థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్నందున, వాటి ధరలు తగ్గుతాయని ఆశించడం తప్పే అవుతుంది. యుఎస్‌లో తయారైన హార్లే బైక్‌లు 1600 సిసి కంటే ఎక్కువ కేటగిరీలోకి వస్తాయి. వాటికి ఎటువంటి ఉపశమనం లభించదు.

అమ్మకాలు కూడా పరిమితంగానే

భారత్‌లో ఈ స్థాయి భారీ బైక్‌ల అమ్మకాలు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయి. హార్లే-డేవిడ్సన్ ఏప్రిల్, డిసెంబర్ 2025 మధ్య కేవలం 90 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది కంపెనీ భారత్‌లో ఒక ప్రత్యేక బ్రాండ్‌గా మిగిలిపోయిందని చూపిస్తుంది. హార్లే-డేవిడ్సన్ X440, X440 T వంటి బైక్‌లను భారతదేశంలో స్థానికంగా తయారు చేస్తారు. స్థానిక ఉత్పత్తి కారణంగా, ఈ మోడళ్లు కూడా దిగుమతి టారిఫ్‌ తగ్గింపునకు అర్హత పొందవు. మొత్తంమీద, US-ఇండియా వాణిజ్య ఒప్పందం నుంచి హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్ల దరలు తగ్గుతాయని అనుకోవం భ్రమ అవుతుంది. భారత్‌లో విక్రయించే హార్లే బైక్‌లు US నుంచి కాకుండా వేరే దేశం నుంచి దిగుమతి అవుతున్నాయి. కాబట్టి ఈ ఒప్పందం ప్రభావం తక్కువగా ఉంటుంది.

Frequently Asked Questions

అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల హార్లే-డేవిడ్సన్ బైకుల ధరలు తగ్గుతాయా?

లేదు, అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల హార్లే-డేవిడ్సన్ బైకుల ధరలు తగ్గవు. భారత్‌లో విక్రయించే బైకులు థాయిలాండ్ నుంచి దిగుమతి అవుతున్నాయి.

హార్లే-డేవిడ్సన్ బైకులు భారత్‌కు ఎక్కడి నుంచి దిగుమతి అవుతున్నాయి?

భారత్‌లో విక్రయించే హార్లే-డేవిడ్సన్ బైకులు థాయిలాండ్ నుంచి దిగుమతి అవుతున్నాయి. థాయిలాండ్ కంపెనీకి ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది.

థాయిలాండ్‌తో ఉన్న ఒప్పందం వల్ల హార్లే-డేవిడ్సన్ బైకులు ఇప్పటికే జీరో టారిఫ్‌తో వస్తున్నాయా?

అవును, భారత్‌ మరియు థాయిలాండ్ మధ్య ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. అందువల్ల, థాయిలాండ్ నుంచి దిగుమతి అయ్యే హార్లే-డేవిడ్సన్ బైకులు ఇప్పటికే జీరో టారిఫ్‌తో లభిస్తున్నాయి.

యుఎస్‌లో తయారైన హార్లే బైక్‌లపై ఈ ఒప్పందం ప్రభావం ఉంటుందా?

యుఎస్‌లో తయారైన 1600 సిసి కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల హార్లే బైక్‌లపై ఎటువంటి ఉపశమనం లభించదు. ప్రస్తుతం భారత్‌లో అమ్మకాలు పరిమితంగానే ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget