అన్వేషించండి

MD Dhoni Rolls Royce Car: వింటేజ్ రోల్స్ రాయిస్ డ్రైవ్ చేసిన ధోని, రాంచీ రోడ్లపై మాజీ కెప్టెన్ సందడి.. వీడియో వైరల్

MS Dhoni Car Driving Video: రాంచీ రోడ్లపై ధోని తన వింటేజ్ రోల్స్ రాయిస్ కారు డ్రైవింగ్ చేసి సందడి చేశాడు. ధోనీని చూసిన అభిమానులు వీడియోలు తీసి పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

MS Dhoni Rolls Royce Car: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైకులు, కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఈ క్రమంలో ధోనీ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ధోనీ వద్ద ఉన్న కార్ కలెక్షన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. MS ధోని ఇటీవల జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో వింటేజ్ రోల్స్ రాయిస్ కారు నడుపుతూ కనిపించారు. ధోనీ తన ఫామ్‌హౌస్ నుండి కారును బయటకు తీసిన వెంటనే అభిమానులు ఆయన కారు వెంట పరుగులు తీశారు. ధోనీ ధోనీ అంటూ అరుస్తూ రోల్స్ రాయిస్ కారును ఛేజ్ చేసే ప్రయత్నం చేశారు. 

ధోని కారు కోసం అభిమానులు పరుగులు

ధోనికి కార్లు, బైక్‌లంటే ఎంత ఇష్టమో తెలిసిందే. మాజీ కెప్టెన్ తరచుగా తన లగ్జరీ కార్లు, బైక్స్ కలెక్షన్ తో వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి ఆయన రోల్స్ రాయిస్ కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఆ రోల్స్ రాయిస్ కారు చూడటానికి చాలా క్లాసిక్‌గా, రాయల్ లుక్‌తో ఉంది. రాంచీ రోడ్లపై ధోనీ కారు వెళుతుండగా, అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు ఫ్యాన్స్ ధోనీ డ్రైవ్ చేస్తున్న కారును వెంబడించారు. చాలా మంది తమ మొబైల్స్‌లో ధోనీ రోల్స్ రాయిస్ కారు డ్రైవ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా సేవలు అందించిన ధోనీ 5 సార్లు సీఎస్కేను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. వచ్చే సీజన్ వరకు ఫిట్ గా ఉండే ఐపీఎల్ 2026లో ఆడతానని ధోనీ ఇదివరకే స్పష్టం చేశాడు. ధోనీ సేవలు తమకు ఎప్పటికీ అవసరమని సీఎస్కే ఫ్రాంచైజీ సైతం పేర్కొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget