అన్వేషించండి

Toyota Urban Cruiser Taisor: టయోటా టైజర్‌లో లిమిటెడ్ ఎడిషన్ - అక్టోబర్ 31 వరకు మాత్రమే!

Toyota New Car: టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్‌ లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర మనదేశంలో రూ.10.56 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Toyota Urban Cruiser Taisor Launched: భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీదారుల జాబితాలో టయోటా కూడా ఒకటి. ఈ జపనీస్ వాహన తయారీ సంస్థ ప్రతి పండుగ సమయంలో తన కార్లతో భారతదేశ ప్రజలకు ఏదో ఒక ఆఫర్‌ను తీసుకువస్తుంది. ఈ దీపావళి సీజన్‌లో కంపెనీ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్‌కు సంబంధించి లిమిటెడ్ ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. టైజర్ తీసుకువచ్చిన కొత్త ఎడిషన్ అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే భారత మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

టయోటా టైజర్ కొత్త ఎడిషన్
టయోటా టైజర్ కొత్త ఎడిషన్‌లో ఇంటీరియర్‌తో పాటు ఎక్స్‌టీరియర్‌లో కూడా కొన్ని మార్పులు చేవారు. ఈ కొత్త మోడల్‌కు 20 వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన టయోటా యాక్సెసరీస్ జోడించారు. ఈ కారు ఎక్స్‌టీరియర్‌లో చేసిన మార్పుల గురించి చెప్పాలంటే కారు హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ గ్రిల్, సైడ్ మౌల్డింగ్‌లు క్రోమ్‌తో డిజైన్ చేశారు. టైజర్ లోపలి భాగంలో డాక్ వైజర్‌లు, ఆల్-వెదర్ 3డీ మ్యాట్‌లు, డోర్ ల్యాంప్స్ అందించారు.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్ ధర
టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే వస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో లాంచ్ కానుంది. టయోటా టైజర్‌లోని ఈ ఇంజన్ 100 హెచ్‌పీ శక్తిని ఇస్తుంది. టయోటా టేజర్ లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.56 లక్షల నుంచి మొదలై రూ. 12.88 లక్షల వరకు ఉంది.

టయోటా టైజర్ స్టాండర్డ్ మోడల్ గురించి చెప్పాలంటే ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్‌తో మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు రెండూ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజన్ 90 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ పవర్డ్ వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 78 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.

టైజర్ లిమిటెడ్ ఎడిషన్ టయోటా హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్‌ను పోలి ఉంటుంది. ఈ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేయడంతో పండుగ సీజన్‌లో తమ అమ్మకాలను పెంచుకోవాలని టయోటా కంపెనీ భావిస్తోంది. 

Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Group 1 Mains Exams: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
Train Accident: మరో రైలు ప్రమాదం - పట్టాలు తప్పిన అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్
మరో రైలు ప్రమాదం - పట్టాలు తప్పిన అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్
Embed widget