అన్వేషించండి

Azmatullah Omarzai Asia Cup 2025 | ఆసియా కప్ లో అజ్మతుల్లా ఊచకోత

ఆసియా కప్ 2025 టోర్నీని అప్ఘనిస్తాన్ ఘనంగా ప్రారంభించింది. హాంగ్ కాంగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్ తో చెలరేగారు. ఓపెనర్ గా వచ్చిన సెదిఖుల్లా అటల్ 73 పరుగులు చేసి అప్ఘనిస్తాన్ టీమ్ కు భారీ స్కోర్ ను అందించారు. 

అయితే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఈ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్యాట్ తో మాత్రమే కాదు బాల్ తో కూడా హాంగ్ కాంగ్‌ బ్యాట్స్మన్ కు చుక్కలు చూపించాడు. 21 బంతుల్లో 53 పరుగులు చేసిన అజ్మతుల్లా... ఐదు భారీ సిక్సులను బాదాడు. సరైన టైం లో బ్యాటింగ్ కు వచ్చిన ఈ యంగ్ ప్లేయర్ టీమ్ కు మంచి స్కోర్ ను అందించారు. అలాగే తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్మన్ ను బాగానే ఇబ్బంది పెట్టాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన అజ్మతుల్లా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసాడు. ఐపీఎల్ లో మంచి ఫార్మ్ కనబర్చిన అజ్మతుల్లా ఆసియా కప్ లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. 

188 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ మొదలు పెట్టిన హాంగ్ కాంగ్‌... వెంటనే చేతులెత్తేసింది. ఒకరిద్దరు తప్పా ... మిగితా బ్యాట్స్మన్ అంతా సింగల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు.

ఆట వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Age Fraud Crackdown: ఇండియా అండర్ 19 సెలెక్షన్ రాగానే బ‌య‌ట ప‌డిన ఏజ్ ఫ్రాడ్ స్కామ్.. రోహిత్ పై బీసీసీఐ రెండేళ్ల బ్యాన్ 
ఇండియా అండర్ 19 సెలెక్షన్ రాగానే బ‌య‌ట ప‌డిన ఏజ్ ఫ్రాడ్ స్కామ్.. రోహిత్ పై బీసీసీఐ రెండేళ్ల బ్యాన్ 
IND VS JPN Historic T20 Fixture: క్రికెట్ పిచ్ పై భారత్ జపాన్ ఫ్రెండ్ షిప్.. 75 ఏళ్ల దౌత్య బంధానికి గుర్తుగా టోచిగిలో సుజుకి కప్ పోరు
క్రికెట్ పిచ్ పై భారత్ జపాన్ ఫ్రెండ్ షిప్.. 75 ఏళ్ల దౌత్య బంధానికి గుర్తుగా టోచిగిలో సుజుకి కప్ పోరు
Ind Vs Pak Asia Clash: సెమీస్ చేరినా టీమిండియా తగ్గేదేలే.. దాయాదిని చిత్తు చేసేందుకు ఉత్సాహంగా హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌
సెమీస్ చేరినా టీమిండియా తగ్గేదేలే.. దాయాదిని చిత్తు చేసేందుకు ఉత్సాహంగా హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌
ODI Series Talks: సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌కు బీసీసీఐ స్కెచ్.. గిల్, గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్‌తో స్పెష‌ల్ ఫోక‌స్
సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌కు బీసీసీఐ స్కెచ్.. గిల్, గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్‌తో స్పెష‌ల్ ఫోక‌స్

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget