అన్వేషించండి

Best 5 seater SUVs: టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లో ఏది బెస్ట్ 5 సీటర్ కారు.. ధరలు చూశారా

Tata Sierra vs Hyundai Creta vs Kia Seltos: టాటా సియెరా ICE వేరియంట్లు విడుదలయ్యాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్తో టాటా సియెరా పోటీ పడుతుంది.

Tata Sierra vs Hyundai Creta vs Kia Seltos: 2025లో భారత మార్కెట్లో విడుదల కానున్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న SUVలలో ఒకటి టాటా సియెర్రా. ఆటో మొబైల్ రంగంలో ఈ కారు కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పుడు టాటా సియెర్రా కారు విడుదల కావడంతో హ్యుందాయ్, కియా కంపెనీలు కాస్త ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఈ కారు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos) లకు మార్కెట్లో గట్టి పోటీనిస్తుంది.

Sierra, Creta లేదా Seltos, ఏ కారు బెటర్

టాటా సియెర్రా రెట్రో డిజైన్‌లో ఆధునిక ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది. టాటా ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలకు ప్రారంభమవుతుంది. దీని ఇతర వేరియంట్‌ల ధర గురించి అంతగా సమాచారం రాలేదు. హ్యుందాయ్ క్రెటా ఒక అద్భుతమైన కాంపాక్ట్ SUVగా నిలవనుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.73 లక్షలకు ప్రారంభమై గరిష్టంగా రూ. 20.20 లక్షల వరకు ఉంటుంది. కియా సెల్టోస్ కూడా ఇదే ధర రేంజ్‌లో అందుబాటులో ఉంది. కియా ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.79 లక్షలకు ప్రారంభం కాగా, రూ. 19.81 లక్షల వరకు ఉంటుంది.

  • హ్యుందాయ్ క్రెటాతో పోలిస్తే టాటా సియెర్రా పొడవైన కారు. అయితే కియా సెల్టోస్ ఈ మూడింటిలోనూ అతిపెద్ద కారు.
  • టాటా సియెర్రా ఈ విభాగంలో అత్యంత వెడల్పుతో పాటు ఎత్తైన కారుగా నిలిచింది.
  • టాటా సియెర్రాలో అత్యధిక వీల్‌బేస్ లభిస్తుంది. ఈ కారులో స్థలం కూడా ఎక్కువ వస్తుంది. ఇది క్యాబిన్ స్పేస్‌లో మీకు లభిస్తుంది.
  • SUVల ఈ విభాగంలో దాదాపు 400-500 లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది. కానీ టాటా సియెర్రా 622 లీటర్ల బూట్ స్పేస్‌తో ఎక్కువ విశాలంగా ఉంటుంది. 

టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లను పరిశీలిస్తే, టాటా SUV ఎక్కువ స్థలంతో వచ్చింది. ఈ కారులో లభించే బూట్ స్పేస్ ఈ కారును విభాగంలో అగ్రస్థానంలో నిలబెడుతుంది. అయితే, ఇంత కాలం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ప్రజల ఆధరణ పొంది మార్కెట్లో నిలదొక్కుకున్నాయి. టాటా కారుపై కూడా ప్రజలు నమ్మకం ఉంచుతారు. కనుక టాటా నుంచి ఏదైనా ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే ఇతర కంపెనీలకు పోటీ తప్పదనేది వాస్తవం.

Also Read: టాటా సియెర్రా vs మారుతి గ్రాండ్ విటారా: రెండు SUVల్లో ఏ కారు ఇంజిన్ బలమైంది? తేడాలు చూడండి

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget