టాటా కంపెనీలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఏది?

Published by: Shankar Dukanam
Image Source: ev.tatamotors.com

టాటా మోటార్స్ నుంచి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు టియాగో EV.

Image Source: ev.tatamotors.com

టాటా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు 19.2 kWh, 24 kWhతో వస్తుంది

Image Source: ev.tatamotors.com

టాటా టియాగో EV 19.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో 223 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు

Image Source: ev.tatamotors.com

టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ కారు 24 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే గరిష్టంగా 293 కిలోమీటర్ల వరకు వెళ్తుంది

Image Source: ev.tatamotors.com

టాటా యొక్క ఈ కారును ఛార్జ్ చేయడానికి 3.3 kW AC ఛార్జర్ బాక్స్ ను ఉపయోగిస్తారు.

Image Source: ev.tatamotors.com

టాటా టియాగో EV లో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 7.2 kW AC ఫాస్ట్ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ని ఏర్పాటు చేసుకోవాలి

Image Source: ev.tatamotors.com

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును మీరు ఇంట్లో కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

Image Source: ev.tatamotors.com

టాటా టియాగో EV లో ప్రయాణికుల సేఫ్టీ కోసం 2 ఎయిర్ బ్యాగ్స్ అమర్చారు

Image Source: ev.tatamotors.com

టాటా టియాగో EV ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ.11.14 లక్షల వరకు ఉంటుంది.

Image Source: ev.tatamotors.com