మహీంద్రా కొత్త 7 సీటర్ EV XEV 9S ధర ఎంత?

Published by: Khagesh
Image Source: mahindraelectricsuv.com

మహీంద్రా మొదటి 7 సీటర్ ఎలక్ట్రిక్ XEV 9Sను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.

Image Source: mahindraelectricsuv.com

మహీంద్రా XEV 9S ని 19.95 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి విడుదల చేశారు.

Image Source: mahindraelectricsuv.com

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు INGLO ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైంది. దీని టాప్ మోడల్ ధర 29.45 లక్షల రూపాయలు.

Image Source: mahindraelectricsuv.com

XEV 9S లో S అంటే విశాలమైనది అని అర్థం, ఇది ఈ కారులో స్పేస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అని అర్థం

Image Source: mahindraelectricsuv.com

మహీంద్రా XEV 9S లో నాలుగు డ్రైవ్ మోడ్స్, ఐదు రీజెనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ ఉన్నాయి.

Image Source: mahindraelectricsuv.com

మహీంద్రా XEV 9S లో Pack One Aboveలో 59 kWh బ్యాటరీ ప్యాక్ తో 521 కిలోమీటర్ల పరిధి , 79 kWh బ్యాటరీ ప్యాక్ తో MIDC పరిధి 679 కిలోమీటర్లు లభించవచ్చు.

Image Source: mahindraelectricsuv.com

XEV 9S లోని 70 kWh బ్యాటరీ ప్యాక్‌తో 600 కిలోమీటర్ల రేంజ్‌, 79 kWh బ్యాటరీ ప్యాక్ తో 679 కిలోమీటర్ల రేంజ్ దొరకవచ్చు.

Image Source: mahindraelectricsuv.com

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలలో Pack 3, Pack 3Above రెండు వేరియంట్లలో 679 కిలోమీటర్ల రెంజ్‌ అందిస్తామని పేర్కొన్నారు.

Image Source: mahindraelectricsuv.com

మహీంద్రా XEV 9S లో డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉంది. ఈ 7 సీటర్ కారులో 7 ఎయిర్ బ్యాగ్ లతో పాటు లెవెల్ 2 ADAS సిస్టమ్ కూడా ఉంది.

Image Source: mahindraelectricsuv.com